మధ్య ఆసియా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 160:
<ref name=":13" />
కజకిస్తాన్, తుర్కుమెనిస్తాన్ కూడా మౌలిక సదుపాయాలను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా టెక్నాలజీ పార్కులను నిర్మిస్తున్నాయి. 2011 లో తుర్కుమెనిస్తాన్ రాజధాని అష్గాబాట్ సమీపంలోని బిక్రోవా గ్రామంలో టెక్నోపార్క్ నిర్మాణం ప్రారంభమైంది. ఇది పరిశోధన, విద్య, పారిశ్రామిక సౌకర్యాలు, వ్యాపార ఇంక్యుబేటర్లు, ప్రదర్శన కేంద్రాలను మిళితం చేస్తుంది. టెక్నోపార్క్ ప్రత్యామ్నాయ ఇంధన వనరులు (సూర్యుడు, గాలి), నానోటెక్నాలజీల సమీకరణ మీద పరిశోధన చేస్తుంది. 2010 - 2012 మధ్య, తూర్పు, దక్షిణ, ఉత్తర కజకిస్తాన్ ప్రాంతాలలో ఓబ్లాస్ట్సు (అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లు), రాజధాని నూర్-సుల్తాన్లలో సాంకేతిక పార్కులు ఏర్పాటు చేయబడ్డాయి. తూర్పు కజాకిస్తాన్ ఓబ్లాస్టులలో మెటలర్జీ కొరకు ఒక కేంద్రం కూడా స్థాపించబడింది. అదే విధంగా " ప్లాన్డు కాస్పియన్ ఎనర్జీ హబ్" లో భాగమైన ఆయిల్ అండ్ గ్యాస్ టెక్నాలజీస్ సెంటర్. అదనంగా, 2008 లో స్థాపించబడిన ఉమ్మడి స్టాక్ సంస్థ పరాసత్ నేషనల్ సైంటిఫిక్ అండ్ టెక్నలాజికల్ హోల్డింగులో భాగంగా కజకిస్థానులో " సెంటర్ ఫర్ టెక్నాలజీ కమర్షియలైజేషన్ " 100% ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తూ ఉంది. ఈ కేంద్రం టెక్నాలజీ మార్కెటింగ్, మేధో సంపత్తి రక్షణ, టెక్నాలజీ లైసెన్సింగు కాంట్రాక్టులు, స్టార్టపులలో పరిశోధన ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. కజకిస్తానులో ఈ కేంద్రం టెక్నాలజీ ఆడిట్ నిర్వహించడం, పరిశోధన ఫలితాలు, సాంకేతిక పరిజ్ఞానం వాణిజ్యీకరణను చట్టపరంగా నియంత్రించాలని యోచిస్తోంది. <ref name=":13" />
[[File:Trends in GERD GDP ratio in Central Asia, 2001−2013.svg|thumb|upright=1.35|Trends in research expenditure in Central Asia, as a percentage of GDP, 2001–2013. Source: UNESCO Science Report: 2030 (2015), Figure 14.3]]
Countries are seeking to augment the efficiency of traditional extractive sectors but also to make greater use of information and communication technologies and other modern technologies, such as solar energy, to develop the business sector, education and research. In March 2013, two research institutes were created by presidential decree to foster the development of alternative energy sources in Uzbekistan, with funding from the [[Asian Development Bank]] and other institutions: the SPU Physical−Technical Institute ([[Physics Sun Institute]]) and the [[International Solar Energy Institute]]. Three universities have been set up since 2011 to foster competence in strategic economic areas: [[Nazarbayev University]] in Kazakhstan (first intake in 2011), an international research university, [[Inha University in Tashkent|Inha University]] in Uzbekistan (first intake in 2014), specializing in information and communication technologies, and the [[International Oil and Gas University]] in Turkmenistan (founded in 2013). Kazakhstan and Uzbekistan are both generalizing the teaching of foreign languages at school, in order to facilitate international ties. Kazakhstan and Uzbekistan have both adopted the three-tier bachelor's, master's and PhD degree system, in 2007 and 2012 respectively, which is gradually replacing the Soviet system of Candidates and Doctors of Science. In 2010, Kazakhstan became the only Central Asian member of the [[Bologna Process]], which seeks to harmonize higher education systems in order to create a European Higher Education Area.<ref name=":13" />
|