క్రికెట్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: తిరగ్గొట్టారు విజువల్ ఎడిట్: మార్చారు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: మానవిక తిరగవేత విజువల్ ఎడిట్: మార్చారు |
||
పంక్తి 63:
అంపైర్ ఒక బ్యాట్స్ మెన్ ని ఔట్ గా ప్రకటించే ముందు ఆ ఫీల్డింగ్ జట్టు నుండి ఎవరైనా (సాధారణంగా బౌలర్) అప్పీల్ చేయవల్సి ఉంటుంది. ఒకవేళ అప్పీల్ కి అంపైర్ అంగీకరించినట్లైతే తన చూపుడు వేలు ఎత్తి చూపిస్తాడు. లేని పక్షంలో తలను అడ్డంగా ఊపి నాట్ ఔట్ అని ప్రకటిస్తాడు.
; [[బౌల్డ్]] : బౌలర్ వేసిన బంతి బ్యాట్స్ మెన్ ని దాటుకొని వికెట్లను తకినట్లైతే బ్యాట్స్ మెన్ ని బౌల్డ్ ఔట్ గా పరిగణిస్తారు. అయితే బంతి వికెట్లు తాకిన తరువాత వికెట్ల పై ఉండే బెయిల్ చెదిరి కింద పడిపోవాలి. లేని పక్షంలో నాట్ ఔట్.
; టైమ్ అవుట్ : ఒక బ్యాట్స్ మెన్ ఔట్ అయిన తరువాత నిర్ణీత సమయంలో తరువాతి బ్యాట్స్ మెన్ కనుక మైదానములో అడుగుపెట్టనట్లైతే అతనిని అంపైర్ ఔట్ గా పరిగణిస్తాడు.
పంక్తి 74:
; హ్యాండిల్ ద బాల్
హిట్ ద బాల్ ట్వైస్
; [[ఎల్.బి.డబ్ల్యు]]
;'''అన్ని ఔట్ లో కెల్లా ఇది క్లిష్టమైంది. బౌలరు బంతిని విసిరన తరువాత అది మూడు వికెట్ల బాటలో వెళ్ళేలోగా బ్యాట్స్ మెన్ తను కట్టుకున్న ప్యాడుకు బంతితగిలితే దానిని ఎల్ .బి. డబ్ల్యు అంటారు.'''
; హిట్ వికెట్ : ఒక బ్యాట్స్ మన్ బంతిని ఆడేటప్పుడు చేతిలోని బ్యాట్ లేదా బ్యాట్స్ మన్ వికెట్లను తాకితే దాన్ని హిట్ వికెట్ అంటారు.
; ఫీల్డింగ్ ను అడ్డుకోవటం
; [[రన్ అవుట్]] : ఒక బ్యాట్స్ మన్ పరుగు తీస్తున్నప్పుడు క్రీస్ ను చేరుకునే లోగా బంతి వికెట్ల పై ఉండే బెయిల్ ను పడగొడితే దాన్ని రన్ అవుట్ అంటారు.
; [[స్టంప్ అవుట్]]
స్టంప్ ను వదిలినప్పుడు, బంతి బ్యాట్స్ మన్ ను దాటి (తగులకుండా) వికెట్ కీపర్ ను చేరితే, వికెట్ కీపర్ బంతితో స్టంప్స్ పైన్ ఉన్న ఒక లేదా రెండు బెయిల్స్ ను తొలగించ గలిగితే (బ్యాట్స్ మన్ తిరిగి తన క్రీస్ ను చేరుకునే లోగా) ఆ బ్యాట్స్ మన్ స్టంప్ అవుట్ గా వెనుదిరుగుతాడు.
పంక్తి 87:
== చరిత్ర ==
{{main|క్రికెట్ చరిత్ర}}
== క్రీడాకారులు, అధికారులు ==
పంక్తి 96:
* [[వెంకటపతి రాజు]]
* [[మహమద్ అజరుద్దీన్]]
* [[
* [[వి.వి.యెస్.లక్ష్మణ్]]
* [[యమ్.యస్.కే. ప్రసాద్]]
* [[వేణుగోపాలరావ్]]
* [[ఎం.వి.శ్రీధర్]]
*[[రోహిత్ శర్మ]]
|