మధ్య ఆసియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 164:
మద్య ఆసియాదేశాలు సాంప్రదాయవిధానంలో ఉత్పత్తిచేసే రంగాలలో సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంది. వ్యాపార రంగాన్ని, విద్య & పరిశోధనలను అభివృద్ధి చేయడానికి సౌరశక్తి వంటి ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సమాచార రంగం & సమాచార సాంకేతిక పరిజ్ఞానం అధికంగా ఉపయోగించుకుంటాయి. 2013 మార్చిలో ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడి ఆదేశంతో " ఆసియా అభివృద్ధి బ్యాంకు", ఇతర సంస్థల నిధులతో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభివృద్ధిని ప్రోత్సహించడానికి రెండు పరిశోధనా సంస్థలు సృష్టించబడ్డాయి: ఎస్.పి.యు ఫిజికల్ - టెక్నికల్ ఇన్స్టిట్యూట్ (ఫిజిక్స్ సన్ ఇన్స్టిట్యూట్), అంతర్జాతీయ సౌర శక్తి ఇన్స్టిట్యూట్. 2011 లో ఆర్థిక రంగాలలో సామర్థ్యాన్ని పెంపొందించడానికి మూడు విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి: కజకిస్తాన్లోని నాజర్బాయేవ్ విశ్వవిద్యాలయం (2011 లో మొదటిసారి), అంతర్జాతీయ పరిశోధనా విశ్వవిద్యాలయం, ఉజ్బెకిస్తాన్లోని ఇన్హా విశ్వవిద్యాలయం (2014 లో మొదటిసారి), సమాచార & సమాచార సాంకేతిక పరిజ్ఞానాలలో ప్రత్యేకత, తుర్కుమెనిస్తాన్లోని ఇంటర్నేషనల్ ఆయిల్ అండ్ గ్యాస్ విశ్వవిద్యాలయం (2013 లో స్థాపించబడింది). కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ రెండూ అంతర్జాతీయ సంబంధాలను సులభతరం చేయడానికి పాఠశాలలో విదేశీ భాషల బోధనను అనుమతిస్తున్నాయి. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ రెండూ వరుసగా 2007 - 2012 లో మూడు-స్థాయిలలో; బ్యాచిలర్, మాస్టర్సు, పిహెచ్డి డిగ్రీ పద్ధతిని అవలంబించాయి. క్రమంగా ఇది సోవియట్ విధానంలో విద్యాభోధన చేయబడుతున్న డాక్టర్స్ ఆఫ్ సైన్సుకు ప్రత్యామ్నాయంగా మారింది. 2010 లో కజకిస్తాన్ ఐరోపాలో ఉన్నత విద్యావ్యవస్థలను సమన్వయంచేడానికి రూపొందించబడిన బోలోగ్నా ప్రాసెస్ లోని మధ్య ఆసియా సభ్యదేశంగా అవతరించింది.<ref name=":13" />
 
=== పరిశోధనావిభాగంలో ఆర్ధిక పెట్టుబడులు ===
=== Financial investment in research ===
వ్యాపారరంగం, విద్య & పరిశోధన రంగాలను అభివృద్ధిచేయాలని కోరుకున్న మద్య ఆసియా దేశాల ఆశయానికి ఈ రంగాలలో బలహీనమైన దీర్ఘకాల పెట్టుబడులు ఆటకం కలిగించాయి. దశాబ్ధంకంటే అధికకాలంలో మద్య ఆసియా దేశాలు జి.డి.పి లో 0.2%-03% మాత్రమే పరిశోధన & అభివృద్ధి కొరకు కేటాయించాయి. ఉజ్బెకిస్తాన్ ఈ విధానాన్ని కొంతగా అధిగమిస్తూ జి.డి.పి.లో 0.41% పరిశోధన & అభివృద్ధి కొరకు కేటాయించాయించింది.<ref name=":13" />
The Central Asian republics' ambition of developing the business sector, education and research is being hampered by chronic low investment in research and development. Over the decade to 2013, the region's investment in research and development hovered around 0.2–0.3% of GDP. Uzbekistan broke with this trend in 2013 by raising its own research intensity to 0.41% of GDP.<ref name=":13" />
 
Kazakhstan is the only country where the business enterprise and private non-profit sectors make any significant contribution to research and development – but research intensity overall is low in Kazakhstan: just 0.18% of GDP in 2013. Moreover, few industrial enterprises conduct research in Kazakhstan. Only one in eight (12.5%) of the country's manufacturing firms were active in innovation in 2012, according to a survey by the [[UNESCO Institute for Statistics]]. Enterprises prefer to purchase technological solutions that are already embodied in imported machinery and equipment. Just 4% of firms purchase the license and patents that come with this technology. Nevertheless, there appears to be a growing demand for the products of research, since enterprises spent 4.5 times more on scientific and technological services in 2008 than in 1997.<ref name=":13" />
"https://te.wikipedia.org/wiki/మధ్య_ఆసియా" నుండి వెలికితీశారు