క్రికెట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
 
=== ట్వంటీ-20 రికార్డులు ===
* [[ట్వంటీ 20]] క్రికెట్]] లో అత్యధిక పరుగులు చేసిన జట్టు--[[ఆస్ట్రేలియా|ఆస్ట్రేలియా]] (264-3 sri lanka పై)
* [[ట్వంటీ 20]] క్రికెట్ లో అతి తక్కువ పరుగులు చేసిన జట్టు--[[నెదర్లాండ్స్]] (sri lanka py 40 all out)
* [[ట్వంటీ 20]] క్రికెట్ లో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్--క్రిస్ గేల్ (117 పరుగులు)
* [[ట్వంటీ 20]] క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్--గ్రేమ్ స్మిత్ (364 పరుగులు)
* [[ట్వంటీ 20]] క్రికెట్ లో అతి వేగంగా 50 పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ -- [[యువరాజ్ సింగ్]] (12 బంతులు)
* [[ట్వంటీ 20]] క్రికెట్ లో ఒకే ఓవర్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ -- [[యువరాజ్ సింగ్]] (36 పరుగులు)
* [[ట్వంటీ 20]] క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్--R.P.సింగ్ (13 వికెట్లు)
 
=== ఇతరాలు ===
* మూడో అంపైర్ నిర్ణయంతో ఔట్ అయిన తొలి [[బ్యాట్స్ మెన్]] -- [[Sachin|సచిన్ టెండుల్కర్]]
 
== ఆడే విధానం ==
పంక్తి 63:
అంపైర్ ఒక బ్యాట్స్ మెన్ ని ఔట్ గా ప్రకటించే ముందు ఆ ఫీల్డింగ్ జట్టు నుండి ఎవరైనా (సాధారణంగా బౌలర్) అప్పీల్ చేయవల్సి ఉంటుంది. ఒకవేళ అప్పీల్ కి అంపైర్ అంగీకరించినట్లైతే తన చూపుడు వేలు ఎత్తి చూపిస్తాడు. లేని పక్షంలో తలను అడ్డంగా ఊపి నాట్ ఔట్ అని ప్రకటిస్తాడు.
 
; [[బౌల్డ్]] : బౌలర్ వేసిన బంతి బ్యాట్స్ మెన్ ని దాటుకొని వికెట్లను తకినట్లైతే బ్యాట్స్ మెన్ ని బౌల్డ్ ఔట్ గా పరిగణిస్తారు. అయితే బంతి వికెట్లు తాకిన తరువాత వికెట్ల పై ఉండే బెయిల్ చెదిరి కింద పడిపోవాలి. లేని పక్షంలో నాట్ ఔట్.
 
; టైమ్ అవుట్ : ఒక బ్యాట్స్ మెన్ ఔట్ అయిన తరువాత నిర్ణీత సమయంలో తరువాతి బ్యాట్స్ మెన్ కనుక మైదానములో అడుగుపెట్టనట్లైతే అతనిని అంపైర్ ఔట్ గా పరిగణిస్తాడు.
పంక్తి 71:
నో బాల్
 
బౌలర్ క్రీస్ దాటి వెస్తె అదెఅదే నొనో బాల్ ధినివల బ్యాట్స్ మన్ అవుట్ అయీన నాట్అవుట్ .
; హ్యాండిల్ ద బాల్
హిట్ ద బాల్ ట్వైస్
; [[ఎల్.బి.డబ్ల్యు]]
;'''అన్ని ఔట్ లో కెల్లా ఇది క్లిష్టమైంది. బౌలరు బంతిని విసిరన తరువాత అది మూడు వికెట్ల బాటలో వెళ్ళేలోగా బ్యాట్స్ మెన్ తను కట్టుకున్న ప్యాడుకు బంతితగిలితే దానిని ఎల్ .బి. డబ్ల్యు అంటారు.'''
 
పంక్తి 80:
; ఫీల్డింగ్ ను అడ్డుకోవటం
 
; [[రన్ అవుట్]] : ఒక బ్యాట్స్ మన్ పరుగు తీస్తున్నప్పుడు క్రీస్ ను చేరుకునే లోగా బంతి వికెట్ల పై ఉండే బెయిల్ ను పడగొడితే దాన్ని రన్ అవుట్ అంటారు.
; [[స్టంప్ అవుట్]]
 
స్టంప్ ను వదిలినప్పుడు, బంతి బ్యాట్స్ మన్ ను దాటి (తగులకుండా) వికెట్ కీపర్ ను చేరితే, వికెట్ కీపర్ బంతితో స్టంప్స్ పైన్ ఉన్న ఒక లేదా రెండు బెయిల్స్ ను తొలగించ గలిగితే (బ్యాట్స్ మన్ తిరిగి తన క్రీస్ ను చేరుకునే లోగా) ఆ బ్యాట్స్ మన్ స్టంప్ అవుట్ గా వెనుదిరుగుతాడు.
పంక్తి 96:
* [[వెంకటపతి రాజు]]
* [[మహమద్ అజరుద్దీన్]]
* [[అర్షద్ అయూబ్|అర్షద్ ఆయూబ్]]
* [[వి.వి.యెస్.లక్ష్మణ్]]
* [[యమ్.యస్.కే. ప్రసాద్]]
* [[ఎలకా వేణుగోపాలరావు|ఎలకా వేణుగోపాలరావ్]]
* [[ఎం.వి.శ్రీధర్]]
*[[రోహిత్ శర్మ]]
"https://te.wikipedia.org/wiki/క్రికెట్" నుండి వెలికితీశారు