అల్లం: కూర్పుల మధ్య తేడాలు

చి 2401:4900:4B3C:9950:71DE:D9CD:E5D5:DF59 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3059676 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 68:
 
==సాగు==
అల్లం పంటకు తేమతో కూడిన వేడి [[వాతావరణం]] అవసరం. దీని సాగుకు బరువైన బంకమట్టి నేలలు, రాతి నేలలు పనికిరావు, మురుగునీటి పారుదల చాలా అవసరం. అల్లం ఏప్రిల్ నెలాఖరు నుంచి మే నెల మొదటి పక్షం వరకు నాటవచ్చు. ఏజెన్సీలో ఎక్కువగా పండించే వాటిల్లో నర్సీపట్నం, తుని స్థానిక రకాలున్నాయి. [[చింతపల్లి (పెదపూడి మండలం)|చింతపల్లి]] ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పరిశోధనలు జరిపిన అధిక దిగుబడులనిచ్చే అల్లం రకాలను ఏజన్సీ రైతులు పండిస్తున్నారు.
 
== కొన్ని విశేషాలు ==
"https://te.wikipedia.org/wiki/అల్లం" నుండి వెలికితీశారు