ప్రేమికుల దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 42:
*'''మాతృ-పితృ పూజా దినోత్సవం:'''2012లో ఉత్తర్‌ ప్రదేశ్‌ సీఎంగా అఖిలేశ్‌ యాదవ్ ఉన్నప్పుడు ఫిబ్రవరి 14న మాతృ-పితృ పూజ నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.అప్పటి నుంచి ప్రతి ఏడాది యూపీ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
 
*'''బ్లాక్‌ డే:''' మహారాష్ట్రలో రాజకీయ పార్టీ అయినా శివసేన ఫిబ్రవరి 14న ‘బ్లాక్‌ డే’గా నిర్వహిస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడంలో అహర్నిశలు శ్రమించిన భగత్‌ సింగ్‌తో పాటు మరో ఇద్దరికి ఈ రోజునే న్యాయస్థానం మరణశిక్ష విధిస్తున్నట్టు తీర్పు వెలువరించింది. దీంతో స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన, ఇప్పటికీ ప్రతి భారతీయుడి గుండెల్లో నిలిచిపోయిన భగత్‌ సింగ్‌కు శిక్ష పడిన ఆరోజును ఆనందంతో కాకుండా వారికి నివాళిగా జరుపుకోవాలనేది శివసేన అభిమతం.<ref>{{Cite web|url=https://www.eenadu.net/newsdetails/6/2019/02/14/55945/Indias-Traditional-Valentines-Day|title=ప్రేమికుల రోజు మాత్రమే కాదు..అంతకుమించి|website=www.eenadu.net|language=te|access-date=2020-02-28|archive-url=https://web.archive.org/web/20200228142859/https://www.eenadu.net/newsdetails/6/2019/02/14/55945/Indias-Traditional-Valentines-Day|archive-date=2020-02-28|url-status=dead}}</ref>
*'''క్రమశిక్షణ దినోత్సవం:'''
 
*'''బ్లాక్‌ డే:''' మహారాష్ట్రలో రాజకీయ పార్టీ అయినా శివసేన ఫిబ్రవరి 14న ‘బ్లాక్‌ డే’గా నిర్వహిస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడంలో అహర్నిశలు శ్రమించిన భగత్‌ సింగ్‌తో పాటు మరో ఇద్దరికి ఈ రోజునే న్యాయస్థానం మరణశిక్ష విధిస్తున్నట్టు తీర్పు వెలువరించింది. దీంతో స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన, ఇప్పటికీ ప్రతి భారతీయుడి గుండెల్లో నిలిచిపోయిన భగత్‌ సింగ్‌కు శిక్ష పడిన ఆరోజును ఆనందంతో కాకుండా వారికి నివాళిగా జరుపుకోవాలనేది శివసేన అభిమతం.
==భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు==
భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు ప్రేమికుల రోజున రోడ్ల మీద ఎవరైనా ప్రేమజంట కనిపిస్తే వారికి అక్కడిక్కడే పెళ్లి చేసేస్తారు. సదరు వ్యక్తులకు ఇష్టం ఉన్నా లేకపోయినా వివాహం జరిపించేస్తారు.