మధ్య ఆసియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 176:
మధ్య ఆసియా దేశాలలో కజకస్థాను మాత్రమే వ్యాపార సంస్థలు, లాభాపేక్షలేని ప్రైవేట్ రంగాలు, పరిశోధన & అభివృద్ధి కొరకు గణనీయమైన కృషి చేసేన దేశంగా గుర్తించబడుతుంది. ఉన్నత విద్య మీద అధికంగా ఆధారపడిన ఉజ్బెకిస్థాన్ హానికర పరిస్థితిలో ఉంది; 2013 లో మూడొంతుల మంది పరిశోధకులు విశ్వవిద్యాలయాలలో పనిచేస్తుండగా వ్యాపార సంస్థ రంగంలో కేవలం 6% మంది పనిచేస్తూ ఉన్నారు. చాలా మంది ఉజ్బెక్ విశ్వవిద్యాలయ పరిశోధకులు పదవీ విరమణకు చేరుకోవడంతో ఈ అసమతుల్యత ఉజ్బెకిస్తాన్ పరిశోధన భవిష్యత్తును దెబ్బతీస్తుంది. సైన్స్, డాక్టర్ ఆఫ్ సైన్స్ లేదా పిహెచ్‌డి అభ్యర్థులందరూ దాదాపు 40 ఏళ్లు పైబడినవారు ఉండగా మొత్తం పరిశోధకులలో సగం మంది 60 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు; ముగ్గురు పరిశోధకులలో ఒకరు (38.4%) పిహెచ్‌డి డిగ్రీ లేదా దానికి సమానమైన హోదా కలిగినవారు ఉండగా మిగిలినవారు బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉన్నారు.<ref name=":13" />
 
[[File:Central Asian researchers by field of science, 2013.svg|thumb|upright=1.35|Central Asian researchers by field of science, 2013. Source: UNESCO Science Report: towards 2030 (2015), Figure 14.4]]
[[File:Central Asian researchers by field of science, 2013.svg|thumb|upright=1.35|Central Asian researchers by field of science, 2013. Source: UNESCO Science Report: towards 2030 (2015), Figure 14.4]]Kazakhstan, Kyrgyzstan and Uzbekistan have all maintained a share of women researchers above 40% since the fall of the Soviet Union. Kazakhstan has even achieved gender parity, with Kazakh women dominating medical and health research and representing some 45–55% of engineering and technology researchers in 2013. In Tajikistan, however, only one in three scientists (34%) was a woman in 2013, down from 40% in 2002. Although policies are in place to give Tajik women equal rights and opportunities, these are underfunded and poorly understood. Turkmenistan has offered a state guarantee of equality for women since a law adopted in 2007 but the lack of available data makes it impossible to draw any conclusions as to the law's impact on research. As for Turkmenistan, it does not make data available on higher education, research expenditure or researchers.<ref name=":13" />
 
సోవియట్ యూనియన్ పతనం నుండి కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలలో 40% మహిళా పరిశోధకులు ఉన్నారు. కజకిస్తాన్ పరిశోధకులలో లింగ సమానత్వాన్ని కూడా సాధించింది. కజఖ్ మహిళలు వైద్య & ఆరోగ్య పరిశోధనలలో ఆధిపత్యం చెలాయించారు. 2013 లో 45–55% ఇంజనీరింగ్, టెక్నాలజీ పరిశోధకులు ప్రాతినిధ్యం వహించారు. తజికిస్తాన్‌లో, ముగ్గురు శాస్త్రవేత్తలలో ఒకరు (34%) 2013 లో ఒక మహిళ ఉంది. తాజిక్ మహిళలకు సమాన హక్కులు, అవకాశాలను ఇవ్వడానికి విధానాలు అమలులో ఉన్నప్పటికీ అది పూర్తిగా అర్ధం చేసుకోవడంలో వైఫల్యం కొనసాగుతుంది. 2007 లో ఆమోదించబడిన ఒక చట్టం కారణంగా తుర్కుమెనిస్తాన్ మహిళలకు ప్రభుత్వం పురుషులతో సమానహోదా కల్పించబడింది. డేటా అందుబాటులో లేని కారణంగా పరిశోధన చట్టం ప్రభావం గురించి ఎటువంటి తీర్మానాలు చేయడం సాధ్యపడటం లేదు. తుర్కుమెనిస్తాన్ కూడా ఉన్నత విద్య, పరిశోధన వ్యయం లేదా పరిశోధకుల డేటా అందుబాటులో ఉంచదు.
<ref name=":13" />
 
'''Table:''' '''PhDs obtained in science and engineering in Central Asia, 2013 or closest year'''
"https://te.wikipedia.org/wiki/మధ్య_ఆసియా" నుండి వెలికితీశారు