మంథర: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 10:
 
== రాముడుపై మంథర ప్రతీకారం ==
శ్రీరాముని [[పట్టాభిషేకం]] జరుగబోతున్న వార్త విని పట్టణమంతా కోలాహలంగా ఉన్న సమయంలో మంథర [[కైకేయి]] మనసు విరిచి, [[దశరథుడు]] [[కైకేయి]]కి ఇచ్చిన వరాలను గుర్తుచేసి, భరతునకు పట్టాభిషేకం చేయవలసిందిగా కోరమని, [[రాముడు|శ్రీరాముడు]]నిశ్రీరాముడిని వనవాసానికి పంపవలసింగిగా కోరుటకు ఇది మంచి సరియైన అవకాశమని కైకేయికి నూరిపోసింది. ఈ విధంగా మంథర తన కుయుక్తులతో కైకేయి మనసు విరిచి, శ్రీరాముడుని పద్నాలుగు సంవత్సరాలు రాజ్యం విడిచి, అరణ్యవాసం చేయటానికి మంథర ప్రధాన కారణంగా [[చరిత్ర]]లో నిలిచిపోయింది.<ref name=":0" />
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మంథర" నుండి వెలికితీశారు