అర్ధ జీవిత కాలం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
చి శైలి సవరణలు సరిచేసాను
పంక్తి 2:
==వివరణ==
రేడియోధార్మిక పదార్థం యొక్క [[ద్రవ్యరాశి]] విఘటనం అయ్యే [[పదార్థ]] ద్రవ్యరాశికి అనులోమాను పాతంలో ఉండును.పదార్థం యొక్క అర్థజీవితకాలం స్థిరంగా ఉండును. ఉదాహరణకు ఒక గ్రాము రేడియో ధార్మిక పదార్థ అర్థ జీవితకాలం T సంవత్సరాలు. అనగా ఆ పదార్థంలో సగం పరమాణువులు విఘటనం చెందడానికి పట్టే కాలం T సంవత్సరాలు. అనగా ఆ పదార్థం 1/2 గ్రాము అగుటకు పట్టుకాలం T సంవత్సరాలు., ఆ అరగ్రాము 1/4 గ్రాములు విఘటనం చెందడానికి పట్టు కాలం కూడా T సంవత్సరాలే అవుతుంది.
 
==స్ట్రాన్షియం - 90 అర్థాయువు==
స్ట్రాన్షియం - 90 అనే రేడియోధార్మిక పదార్థం యొక్క అర్థాయువు 28 సంవత్సరాలు. అనగా 1 గ్రాము స్ట్రాన్షియం - 90 విఘటనం అయి అర గ్రాముగా మారటానికి 28 సంవత్సరాలు పడుతుంది. అనగా స్ట్రాన్షియం-90 యొక్క అర్థాయువు 28 సంవత్సరాలు.రేడియో ధార్మికత చెందే పరమాణువుల ద్రవ్యరాశి మొత్తం ద్రవ్యరాశికి అనులోమాను పాతంలో ఉంటాయి.
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/అర్ధ_జీవిత_కాలం" నుండి వెలికితీశారు