హిందూ దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

→‎ఆంధ్రప్రదేశ్ లోని ఆలయాలు: +సూర్యనారాయణ స్వామి దేవాలయం లింకు
చి clean up, replaced: శ్రీశైలంశ్రీశైలం
పంక్తి 2:
{{హిందూ మతము}}
<!-- భారత దేశంలోని కొన్ని దేవాలయాల గురించి ఇక్కడ వ్రాయబడింది. మరిన్ని విశేషాల కొఱకు ఆయా ప్రత్యేక పేజీలు చూడండి.-->
[[File:Arulmigu Rajamariamman Devasthanam Temple.jpg|thumb| హిందూ దేవాలయాలు]]
 
[[భారత దేశం|భారతావని పుణ్యభూమి]]. ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలకు, గుడులు గోపురాలకు కొదువ లేదు. ఆయా రాజ వంశీకుల కాలాలలో అనేక మంది పాలకులు అనేక ఆలయాలను నిర్మించి, వాటి పోషణార్థం, మడులను, మాన్యాలను ఏర్పాటు చేశారు. ఆరోజుల్లో అత్యధిక ధన, కనక సంపద ఆలయాల్లోనే ఉండేది. అందుచేతనే పరమతస్థులు తమ దండ యాత్రలో ముఖ్యంగా దేవాలయాలనే ఎంచు కొని కొల్లగొట్టారు. దేవాలయాలు కాలగమనంలో జీర్ణించి పోతున్నా వాటిని పునర్నిర్మిస్తున్నారు. క్రొత్త వాటిని కడుతూనే ఉన్నారు. అన్ని ఆలయాలకు ఆదరణ బాగా ఉంది. ఆలయాల వల్ల వ్వక్తికి, సమాజానికి, దేశానికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. వాటి వలన ప్రజల్లో భక్తి భావన పెరిగి, సామాజికంగా ఐకమత్య భావన పెరిగి, తద్వారా దేశ భక్తి కలిగి, ప్రజల మానసికోల్లాసానికి ఉపయోగ పడుతుంది. ఈ భావన వలన అటు వ్వక్తులకు (ప్రజలకు), ఇటు దేశానికి (సమాజానికి) ఆరోగ్య కరమైన అభివృద్ధి కలుగు తుంది.
పంక్తి 18:
*[[ద్రాక్షారామం]] (తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయం)
*[[అన్నవరం]] (తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని శ్రీసత్యనారాయణస్వామి ఆలయం)
 
*[[వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం]] (విశాఖపట్నం జిల్లా సింహాచలలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం)
*[[శ్రీకాళహస్తి]] (చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం)
*[[శ్రీనివాస మంగాపురం]] (చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపురంలోని శ్రీకళ్యాణ వేంకటేశ్వరాలయం)
*[[కనకదుర్గ గుడి|బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం]] (విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయం)
*[[శ్రీశైల క్షేత్రం|శ్రీశైలం]] (కర్నూలు జిల్లా శ్రీశైలంలోని శ్రీమల్లికార్జునస్వామి ఆలయం)
*[[కాణిపాకం]] (చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీవరసిద్ది వినాయక ఆలయం)
*[[మంత్రాలయం|మంత్రాలయం రాఘవేంద్ర స్వామి]] (కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో ఉన్న శ్రీరాఘవేంద్రస్వామి దేవాలయం)
"https://te.wikipedia.org/wiki/హిందూ_దేవాలయం" నుండి వెలికితీశారు