నువ్వు నేను ఒకటవుదాం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 27:
*రంజిత్ సోమి (అభి )
*ఫాతిమాసనా షేక్ (శృతి)
*[[ఆలీ (నటుడు)|ఆలీ ]](డైరెక్టర్ )
*[[జయప్రకాశ్ రెడ్డి]] (ప్రొడ్యూసర్ )
*బెనర్జీ (రాజారాం)
పంక్తి 46:
{{colend}}
==నిర్మాణం==
2013 డిసెంబర్ లో ఖమ్మం,రేఖపల్లి,పాపికొండలు ప్రాంతాల్లో తొలి షెడ్యూల్తో ఈ చిత్రం నిర్మాణం ప్రారంభమైంది.<ref> మరో అల్లరి ప్రేమకథ, [https://www.sakshi.com/news/movies/o-allari-prama-katha-movie-shooting-started-92487"], ‘’సాక్షి దినపత్రిక’’.Dec 29, 2013. Retrieved july 9 2020.</ref>2014,జూన్ నెలలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చివరి షెడ్యూల్ చిత్రీకరించబడింది. 2014 సెప్టెంబర్,అక్టోబర్లలో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తీ చేసుకుని 2014 నవంబర్ 29న ఆడియో ఆవిష్కరణ జరిగింది. రామ్ నారాయణ్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని బొత్స సత్యనారాయణ ఆవిష్కరించి, తన శ్రీమతి బొత్స ఝాన్సీకి ఇచ్చారు.<ref> యంగ్ టీమ్ చేసిన లవ్లీ మూవీ, [https://www.sakshi.com/news/movies/nuvvu-nenu-okatavudaam-audio-launched-190550"], ‘’సాక్షి దినపత్రిక’’.నవంబర్ 29, 2014.Retrieved july12 2020.</ref>
|