నువ్వు నేను ఒకటవుదాం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
'''నువ్వు నేను ఒకటవుదాం''' 2015 ఫిబ్రవరి 20న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. జీకేఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై గుర్రాల కృష్ణారెడ్డి నిర్మిచిన ఈ చిత్రానికి పి. నర్సింహారెడ్డి దర్శకత్వం వహించగా రంజిత్ సోమి, ఫాతిమా సనా షేక్, బెనర్జీ, [[ఆలీ (నటుడు)|ఆలి]], [[జయప్రకాశ్ రెడ్డి]] ముఖ్యపాత్రలు పొషించారు. ఈ చిత్రానికి కథ, మాటలు [[రాజేంద్ర భరద్వాజ్]] అందించారు. రామ్ నారాయణ్ సంగీత దర్శకుడిగా, ప్రవీణ్ పూడి ఎడిటరుగా పనిచేసారు. నందు  పోరాట సన్నివేశాలు తెరకెక్కించారు.<ref> production credits, [https://www.moviebuff.com/nuvvu-nenu-okkatavudam-telugu"], ‘’Moviebuff’’.Dec 29, 2013. Retrieved july 12 2020.</ref>
== కథా నేపథ్యం ==
అభి (రంజిత్ సోమి)రిచ్‌గా కనిపించే ఊరమాసు.పబ్బులకు వెళ్ళటం, వీక్ఎండ్స్ అమ్మాయిలతో లాంగ్ డ్రైవ్స్ కి వెళ్ళటం మందు తాగడం,పేక ఆడటం,బెట్టిగ్స్ వేస్తూ జీవితంలో లక్ష్యం లేకుండా తిరిగే విద్యార్థి బృందానికి లీడర్. ధనవంతుడైన రాజారాం (బెనర్జీ )కూతురు శృతి (ఫాతిమాసనా షేక్)ని చూసి లవ్‌లో పడతాడు.అయితే తన కూతురినిచ్చి పెళ్లి చేయాలంటే నవతరపు యువకులకు ప్రతినిధిలాంటి బుద్ధిమంతుడైన తన కొడుకు(భరత్)ను చెడగొట్టాలని అభికి చాలెంజ్ విసురుతాడు. భరత్ ముప్పై రోజులు నీతోనే ఉంటాడు. నువ్వు స్టైల్ అనుకుంటున్న ఒక్క అలవాటైనా అయితే యూత్ ట్రెండ్ అదేనని నమ్మి శృతి నిచ్చి పెళ్లి చేస్తానని చెప్తాడు.అలాకాకపోతే నికున్నవి వ్యసానలేనని నువ్వు వప్పుకుని నా కూతుర్ని మర్చిపోయి దూరంగా వెళ్లిపోవాలని షరతు విధిస్తాడు.అభి స్నేహితుల సహాయంతో చుక్క,ముక్క,పక్క లాంటి [[సప్తవ్యసనాలు]] అలవాటు చేయడానికి శతవిధాలా ప్రయత్నించి విఫల మవుతారు. ఈ ప్రయత్నాల్లో సరదాగా స్టైల్ ,స్టేటస్, టైం పాస్ అని మొదలు పెట్టిన అలవాట్లు వదిలేయలేనంత వ్యసనంకింద ఎలామారాయో తెలుసుకుని అభి బృందం భాధ పడతారు. ఈ సమయంలో భరత్ హత్యకు గురిఅవుతడు.శృతి తమ్ముడి మరణంతో అమితంగా ప్రేమించిన అభిని అనుమానిస్తుంది. పోలీసులనుంచి తప్పించుకొనే ప్రయత్నంలో అభి ఓ గెస్ట్ హౌస్ లోకి వెళ్తాడు. అక్కడ స్టోరి డిస్కర్షన్ కోసం వచ్చిన డైరెక్టర్ ([[ఆలీ (నటుడు)|ఆలీ]] ) ప్రొడ్యూసర్ ([[జయప్రకాశ్ రెడ్డి]] ) కలుస్తారు.వారు అభి ప్రేమ కధ విని 'సైనికుడు ప్రేమికుడు భయపడి పారిపోకుడదు,ఎదురు తిరిగి పోరాడాలి' అని దైర్యం చెప్తారు. ఆతరువాత డైరెక్టర్ యిచ్చిన క్లుతో భరత్ ని చంపిన హంతకుడిని ఎలా పట్టుకున్నాడు ? చివరకు కీర్తి అభి ప్రేమను అర్ధం చేసుకుని దగ్గారాయిందా ? లేదా? అన్నదే చిత్రం తదుపరి కథ.
 
== నటవర్గం ==
{{colbegin}}