మామ మంచు అల్లుడు కంచు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
 
'''మామ మంచు అల్లుడు కంచు''' 2015 లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మించాడు. [[శ్రీనివాసరెడ్డి (దర్శకుడు)|శ్రీనివాసరెడ్డి]] దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో [[మోహన్ బాబు]], [[అల్లరి నరేష్]], మీన, [[రమ్యకృష్ణ]], [[ఆలీ (నటుడు)|ఆలీ]], పూర్ణ, [[వరుణ్ సందేశ్]]లు ప్రధాన పాత్రలలో నటించారు. 2015 డిసెంబరు 25 న ఈ చిత్రం విడుదలయ్యింది.
 
ఇది 1991 లో వచ్చిన తెలుగు చిత్రం ''అల్లరి మొగుడు''కు అనధికారిక సీక్వెల్. ఇందులో అదే తారాగణం నటించింది.