వికీపీడియా:వాడుకరి పేరు మార్పు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 2:
<code>'''ఈ పేజీలో చూపించిన పేరుమార్పు పద్ధతి ప్రస్తుతం పనిచెయ్యదు. మీ అభ్యర్ధనను [[ప్రత్యేక:GlobalRenameRequest|సార్వత్రిక పేరుమార్పు అభ్యర్ధన]] పేజీలో చెయ్యాలి.'''</code>
 
ప్రస్తుతం ఈ పేరుమార్పు పద్ధతి మారింది. వాడుకరిపేరులన్నీ ఇప్పుడు సార్వత్రికం, స్థానికం కాదు. అంటే.. మీ వాడుకరిపేరు కేవలం తెలుగు వికీపీడియాకు మాత్రమే పరిమితంకాదు. ఒకే వాడుకరిపేరు అన్ని భాషల వికీ ప్రాజెక్టులన్నిటికీ పనిచేస్తుంది - తెలుగు, క్న్నడంకన్నడం, ఇంగ్లీషు.. అన్ని భాషలకూ, వికీపీడియా, వికీసోర్సు, విక్షనరీ.. అన్ని ప్రాజెక్టులకూ ఒకే వాడుకరిపేరు, ఒకే లాగిన్! అలాగే పేరు మార్పు కూడా సార్వత్రికమే, స్థానికంగా మార్పు చెయ్యలేం. వాడుకరిపేరు మార్చుకోవాలనుకునేవారు [[ప్రత్యేక:GlobalRenameRequest|సార్వత్రిక పేరుమార్పు అభ్యర్ధన]] పేజీలో ఈ మార్పును అభ్యర్ధించాలి.
 
వాడుకరిపేరు ఎలా ఉండాలనే విషయమై కొన్ని సూచనలను [[వికీపీడియా:వాడుకరి పేరు|ఇక్కడ చూడవచ్చు]]