విదిశ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రస్తావనలు: AWB తో మూస వర్గాన్ని తీసేసాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
| name =
}}
'''విదిశ''' [[మధ్య ప్రదేశ్|మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని]] పట్టణం. ఇది రాష్ట్ర రాజధాని [[భోపాల్]] కి ఈశాన్యంగా 62.5 కి.మీ. దూరంలో ఉంది&nbsp; "విదిశ" అనే పేరు [[పురాణములు|పురాణాలలో]] పేర్కొన్న "బైస్" నది నుండి వచ్చింది. <ref>{{Cite book|url=https://archive.org/details/corpusinscriptio014676mbp|title=CORPUS INSCRIPTIONS INDICARUM VOL II PART II|date=1963|publisher=GOVERNMENT EPIGRAPHIST FOR INDIA, OOTACAMUND|page=[https://archive.org/details/corpusinscriptio014676mbp/page/n58 9]}}</ref> ఈ పట్టణాన్ని పూర్వం '''భెల్సా''' అని పిలిచేవారు. పురాతన కాలంలో '''బెస్‌నగర్''' అని దీనికి పేరు.
 
1904 లో విదిశ, బసోడా తహసీళ్ళను కలిపి ఈ జిల్లాను "భిల్సా జిల్లా" గా ఏర్పాటు చేసారు. అంతకుముందు అవి [[గ్వాలియర్|గ్వాలియర్ సంస్థానంలో]] భాగంగా ఉండేవి. 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, పూర్వపు సంస్థానమైన గ్వాలియర్ 1948 లో ఏర్పడిన మధ్య భారత్ రాష్ట్రంలో భాగమైంది.
 
మధ్యయుగ కాలంలో విదిశ, భెల్సాకు పాలనా కేంద్రంగా ఉంది. 1956 లో దీని పేరును విదిశ అని మార్చారు. <ref name="Britannica">{{Cite web|url=https://www.britannica.com/place/Vidisha|title=Vidisha|website=Encyclopaedia Britannica|publisher=Encyclopædia Britannica, inc.|access-date=20 April 2020}}</ref>
"https://te.wikipedia.org/wiki/విదిశ" నుండి వెలికితీశారు