స్వర్ణలత (కొత్త): కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: ఉర్దూఉర్దూ
పంక్తి 19:
 
==జీవిత సంగ్రహం==
స్వర్ణలత [[కేరళ]] రాష్ట్రంలో పలక్కాడ్ లోని చిత్తూర్ గ్రామంలో జన్మించింది. ఈమె తల్లితండ్రులు కె.సి.చెరుకుట్టి, కళ్యాణి. ఈమె తండ్రి [[హార్మోనియం]] వాద్యంలో నిపుణులు, మంచి గాయకుడు.. ఈమె తల్లికి సంగీతం మీది శ్రద్ధ వలన స్వర్ణలతకు హార్మోనియం, కీ-బోర్డులో శిక్షణ ఇప్పించారు.<ref>{{Cite web |url=http://popcorn.oneindia.in/artist-biography/3604/7/swarnalatha.html |title=Swarnalatha Biography |website= |access-date=2011-01-02 |archive-url=https://archive.is/20120714022925/http://popcorn.oneindia.in/artist-biography/3604/7/swarnalatha.html |archive-date=2012-07-14 |url-status=dead }}</ref> వీరి [[కుటుంబం]] షిమోగాకు తరళి అక్కడే ఈమె చదువుకున్నారు.<ref name="career">{{Cite web |url=http://www.manoramaonline.com/cgi-bin/MMOnline.dll/portal/ep/malayalamContentView.do?articleType=Malayalam+Home&contentId=7886295&tabId=11&contentType=EDITORIAL&BV_ID=@@@ |title=Manorama Online {{!}} Malayalam News |website= |access-date=2011-01-02 |archive-url=https://web.archive.org/web/20100915130429/http://www.manoramaonline.com/cgi-bin/MMOnline.dll/portal/ep/malayalamContentView.do?articleType=Malayalam+Home&contentId=7886295&tabId=11&contentType=EDITORIAL&BV_ID=@@@ |archive-date=2010-09-15 |url-status=dead }}</ref> ఈమెకు గల సంగీతాభిమానం చూచి [[ఎం.ఎస్. విశ్వనాథన్]] ఈమెను [[జేసుదాసు]]తో కలిపి యుగళగీతం మలయాళం భాష 1987లో పాడే అవకాశం ఇచ్చారు.<ref name="asiantribune.com"/>,<ref name="career" /> Subsequently, many other music directors approached her to perform their songs. She was recruited by legendary musicians like [[Ilaiyaraaja]] and [[A. Rఆర్. Rahmanరెహమాన్]]. She also recorded a few Hindi songs, the most notable one being "Hai Rama Yeh Kya Hua" from ''[[Rangeela (film)|Rangeela]]''.
 
స్వర్ణలత 37 సంవత్సరాల వయసులో [[చెన్నై]] లోని ఒక ప్రైవేట్ [[వైద్యశాల|ఆసుపత్రి]]లో మరణించింది.<ref name="The Hindu" />
"https://te.wikipedia.org/wiki/స్వర్ణలత_(కొత్త)" నుండి వెలికితీశారు