టీవీ: కూర్పుల మధ్య తేడాలు

204 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ఇది ఆంగ్లము లోని టెలీవిజను (television) పదము నుండి వచ్చింది. దీనిని తెలుగులో దూరదర్శిని అని కూడా అంటారు. ఇది మనకు బొమ్మలు, ధ్వనితో కలిపి వినిపిస్తుంది.
==చరిత్ర==
ప్రపంచంలో మొట్టమొదటి సారిగా 1926 జనవరి 26 న ఎలెక్ట్రికల్ ఇంజినీర్ జె.ఎల్.బర్డ్ టివిని ఆవిష్కరించారు. అలాగే కలర్ టివికి చెందిన పిక్చర్ ట్యూబు ని కనుగొనడం జరిగింది. భారతదేశంలో టీవి మాధ్యమ ప్రసారాలు 1990 లో మొదలయ్యాయి . మొదట ఒకే ప్రసార కేంద్రం 41 టీవి సెట్లతో ఒకటే ఛానెల్ తో వారానికి రెండు గంటలు మాత్రమే ప్రసారాలు నడిచేవి. 1959 సెప్టెంబర్ 15 వ తేదీన దూరదర్శన్ ఏర్పడింది. ఇది ఢిల్లీలో ఏర్పాటైంది. ప్రసారాలు చేసేందుకు సొంతగా ఉపగ్రహాలు లేకపోవడం వల్ల భారతదేశం అమెరికా అంతరిక్ష సంస్థ ఐన [[నాసా]] సాయంతో ప్రసారాలు చేసేది. 1979 లో భారతదేశం తొలి ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీనితో సొంతగా టీవి ప్రసారాలు చేయగల సామర్ధ్యం సాధించింది. సాంకేతిక విషయాలు . ఆల్ ఇండియా రేడియోలో(AIR ) bhaagamga
 
భాగంగా 1965లో రోజువారీ ప్రసారాలు తరువాత ముంబై, అమృత్సర్ కి విస్తరించబడింది.
 
== సాంకేతిక పరిజ్ఞానం ==
523

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3133869" నుండి వెలికితీశారు