టీవీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
ఇది ఆంగ్లము లోని టెలీవిజను (television) పదము నుండి వచ్చింది. దీనిని తెలుగులో దూరదర్శిని అని కూడా అంటారు. ఇది మనకు బొమ్మలు, ధ్వనితో కలిపి వినిపిస్తుంది.
==చరిత్ర==
ప్రపంచంలో మొట్టమొదటి సారిగా 1926 జనవరి 26 న ఎలెక్ట్రికల్ ఇంజినీర్ జె.ఎల్.బర్డ్ టివిని ఆవిష్కరించారు. అలాగే కలర్ టివికి చెందిన పిక్చర్ ట్యూబు ని కనుగొనడంకనుగొన్నారు జరిగింది. భారతదేశంలో టీవి మాధ్యమ ప్రసారాలు 1990 లో మొదలయ్యాయి . మొదట ఒకే ప్రసార కేంద్రం 41 టీవి సెట్లతో ఒకటే ఛానెల్ తో వారానికి రెండు గంటలు మాత్రమే ప్రసారాలు నడిచేవి. 1959 సెప్టెంబర్ 15 వ తేదీన దూరదర్శన్ ఏర్పడింది. ఇది ఢిల్లీలో ఏర్పాటైంది. ప్రసారాలు చేసేందుకు సొంతగా ఉపగ్రహాలు లేకపోవడం వల్ల భారతదేశం అమెరికా అంతరిక్ష సంస్థ ఐన [[నాసా]] సాయంతో ప్రసారాలు చేసేది. 1979 లో భారతదేశం తొలి ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీనితో సొంతగా టీవి ప్రసారాలు చేయగల సామర్ధ్యం సాధించింది. సాంకేతిక విషయాలు . ఆల్ ఇండియా రేడియోలో(AIR )
 
భాగంగా 1965లో రోజువారీ ప్రసారాలు తరువాత ముంబై, అమృత్సర్ కి విస్తరించబడిందివిస్తరించారు.
 
== పరిణామ క్రమం ==
తొలిరోజుల్లో విజ్ఞానాత్మక, విద్యావిషయిక కార్యక్రమాలు మాత్రమే ప్రసార౦ అయ్యేవి. అవి కూడా నలుపు-తెలుపులలో మాత్రమే.
 
• 1980తర్వాత దేశ౦లోకి కలర్ టెలివిజన్ల ప్రసారాలు ప్రార౦భ౦ అయ్యాయి. కార్యక్రమాలలో నాణ్యత పెరిగి౦ది.
 
• 1982-85 మధ్య కాల౦లో అన్ని ప్రా౦తీయ భాషల్లోనూ దూరదర్శన్ ఆధ్వర్య౦లో ప్రసారాలు మొదలయ్యాయి.
 
• శాటిలైట్ టెలివిజన్ ఫర్ ది ఆసియా రీజన్ నెట్వర్కు(STAR) ద్వారా అనేక అ౦శాలలో టి.వి. ఛానళ్ళు పనిచేయడ౦ ప్రార౦భి౦చాయి. సమాజ౦లోని అన్ని వర్గాల ప్రజల అభిరుచులకు తగిన కార్యక్రమాలతో ఛానళ్ళు ప్రసారాలను ప్రార౦భి౦చాయి.
 
• స్టార్ నెట్వర్క్ తరువాత చెప్పుకోదగ్గ స్థాన౦ జీ-నెట్వర్కుది. ఇది ప్రా౦తీయ భాషలలో ఛానళ్ళను ప్రార౦భి౦చి౦ది.
 
• దక్షిణాదిలో ఇటువ౦టి కార్యక్రమాలు సన్ నెట్వర్కుతో ప్రార౦భ౦ అయ్యాయి. ఈ స౦స్థ తమిళ భాషలో ఛానళ్ళను మొదలుపెట్టి, తరువాత కన్నడ౦, తెలుగు కార్యక్రమాలను ప్రసార౦ చేయడ౦ ప్రార౦భి౦చి౦ది.
 
== సాంకేతిక పరిజ్ఞానం ==
"https://te.wikipedia.org/wiki/టీవీ" నుండి వెలికితీశారు