సుబ్రహ్మణ్యం జైశంకర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 1:
 
{{Infobox Officeholder|name=Subrahmanyam Jaishankar|office2=31st [[Foreign Secretary (India)|Foreign Secretary of India]]|primeminister2=[[Narendra Modi]]|office6=చెక్ రిపబ్లిక్ కు భారత దౌత్యవేత్త|occupation=[[Diplomat]]<br/>[[Politician]]|alma_mater=[[St. Stephen's College, Delhi]] ([[Bachelor of Arts|BA]])<br/>[[Jawaharlal Nehru University, Delhi|Jawaharlal Nehru University]] ([[Master of Arts|MA]], [[MPhil]], [[PhD]])|office5=సింగపూర్ కు భారత హైకమీషనర్|office4=Indian Ambassador to China|office3=[[Indian Ambassador to the United States]]|primeminister1=|image=File:Minister Jaishankar (48823162971) (cropped).jpg|office1=[[Member of Parliament, Rajya Sabha]]|primeminister=[[Narendra Modi]]|office=29th [[Minister of External Affairs (India)|Minister of External Affairs]]|awards=[[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] (2019)|children=3 (Dhruva, Arjun & Medha)|spouse=Kyoko Jaishankar|party=భారతీయ జనతా పార్టీ|caption=Minister of External Affairs S. Jaishankar|constituency1=[[Gujarat]]}} '''సుబ్రహ్మణ్యం జైశంకర్''' (జననం 1955 జనవరి 9) ఒక భారతీయ దౌత్యవేత్త, [[రాజకీయవేత్త|రాజకీయ నాయకుడు.]] అతను 31 మే 2019 నుండి [[భారత ప్రభుత్వము|భారత ప్రభుత్వంలో]] విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్నాడు. అతను [[భారతీయ జనతా పార్టీ]] సభ్యుడు. [[గుజరాత్|గుజరాత్‌కు]] ప్రాతినిధ్యం వహిస్తూ 2019 జూలై 5 నుండి [[రాజ్యసభ|రాజ్యసభలో]] [[భారత పార్లమెంటు|భారత పార్లమెంటు సభ్యునిగా]] వ్యవహరిస్తున్నాడు. అతను గతంలో విదేశాంగ కార్యదర్శిగా జనవరి 2015 నుండి <ref name="BVMN">[http://pib.nic.in/newsite/eRelease.aspx?relid=115035 ACC Appointment], ''[[Press Information Bureau]]'', 29 January 2015</ref> <ref name="BVML">[http://hindustantimes.com/india-news/india-s-ambassador-to-us-s-jaishankar-is-the-new-foreign-secretary/article1-1311595.aspx S Jaishankar, is the new foreign secretary] {{Webarchive|url=https://web.archive.org/web/20150130032410/http://www.hindustantimes.com/india-news/india-s-ambassador-to-us-s-jaishankar-is-the-new-foreign-secretary/article1-1311595.aspx |date=2015-01-30 }}, ''[[Hindustan Times]]'', 29 January 2015</ref> జనవరి 2018 వరకు పనిచేశాడు.<ref>{{వెబ్ మూలము|title=MEA {{!}} About MEA : Profiles : Foreign Secretary|url=http://www.mea.gov.in/fs.htm|accessdate=7 February 2018|language=en}}</ref>
 
1977లో [[భారత విదేశాంగ సేవ]] అధికారిగా ప్రభుత్వోద్యోగంలో చేరాడు. 2014-2015 సంవత్సరాల్లో [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో]], 2009-2013 [[చైనా|చైనాలో]], 2001-04 [[చెక్ రిపబ్లిక్]] లో భారత రాయబారిగా పనిచేశాడు. 2007-09లో [[సింగపూరు|సింగపూర్]] దేశానికి భారత హై కమిషనర్ గా పనిచేశాడు. [[ఇండో-అమెరికన్ అణు ఒప్పందం|ఇండో-అమెరికన్ అణు ఒప్పందానికి]] సంబంధించిన సంప్రదింపుల్లో కీలక పాత్ర పోషించాడు.