రేవూరి అనంత పద్మనాభరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
| birth_date = [[జనవరి 29]], [[1947]]
| birth_place = [[చెన్నూరు]], [[నెల్లూరు జిల్లా]]
| native_place =[[నెల్లూరు జిల్లా]]
| death_date =
| death_place =
పంక్తి 17:
| known =
| occupation = ఆకాశవాణిలో 30 ఏండ్ల ఉద్యోగము
| title = దూరదర్శన్ అదనపు డైరెక్టర్ జనరల్
| title = అవధాని,కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి ఉత్తమ అనువాదక బహుమతి
| salary =
| term =
పంక్తి 36:
| weight =
|signature=
|awards= డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి అవార్డు, దోమ వెంకటస్వామి గుప్తా అవార్డు, అవధాని,కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి ఉత్తమ అనువాదక బహుమతి
}}
'''రేవూరి అనంత పద్మనాభరావు'''మొదట అధ్యాపకుడిగా పని చేసి, దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్  జనరల్ (ఇప్పుడు అదనపు డైరెక్టర్ జనరల్) హోదాలో  పదవీ విరమణ అనంతరమూ అనేక రంగాలలో సేవలందిస్తున్నారు. ఎన్నో అష్టావధానాలు చేసిన ఆయన ఇప్పటికే 120 గ్రంథాలు (కథలు, నవలలు,అనువాదాలు, ఆధ్యాత్మికాలు, వ్యాసాలు) ఇలా విభిన్న సాహితీ ప్రక్రియలలో తన సామర్థ్యాన్ని నిరూపించారు. పదవీ విరమణానంతరం కూడా పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములోనూ తన సేవలను అందించారు.వీరి కుటుంబం మొత్తం రచయితలు, రచయిత్రులు కావడం మరో విశేషం.