"తాళం" కూర్పుల మధ్య తేడాలు

821 bytes added ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
'''తాళం''' అనేది [[పాట]]కు సక్రమమైన చక్రం లాంటిది. ఇది పాటకు వాయిద్య రూపంలో అందే సహకారం. అఖండమైన కాలాన్ని, ఖండాలుగా చేసి హెచ్చు తగ్గులు లేకుండా నికరంగా జోడించి, శ్రోతలను తన్మయుల్ని చేయించగలిగేది తాళము.
 
==రకాలు==
* '''ధృవ తాళం''': చతురస్రం - 4+2+4+4 = 14
* '''మఠ్య తాళం''': చతురస్రం - 4+2+4 = 10
* '''రూపక తాళం''': చతురస్రం - 3+4 = 6
* '''ఏక తాళం''': చతురస్రం - 4
* '''త్రిపుట తాళం''': త్రిశం - 3+2+2 = 7
* '''ఝంపె తాళం''': మిశ్ర జాతి - 7+1+2 = 10
* '''ఆట తాళం''': ఖండ జాతి - 5+5+2+2 = 14
 
[[వర్గం:సంగీతం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/313586" నుండి వెలికితీశారు