"సప్తస్వరాలు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
 
*'''ఆరోహణ''': తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి - ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం ఆరోహణ అవుతుంది. అనగా మధ్యమ స్థాయి షడ్జం నుండి తారా స్థాయి షడ్జం వరకు. ఉదా: స రి గ మ ప ద ని స.
ఉదా: స రి గ మ ప ద ని స.
 
*'''అవరోహణ''': ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి - తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం అవరోహణ అవుతుంది. అనగా తారా స్థాయి షడ్జం నుండి మధ్యమ స్థాయి షడ్జం వరకు. ఉదా: స ని ద ప మ గ రి స.
ఉదా: స ని ద ప మ గ రి స.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/313614" నుండి వెలికితీశారు