పద్యప్రభంజనం: కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{సమాచారపెట్టె పుస్తకం | name = పద్య ప్రభంజనం (పద్యసంకలనం) | image = | im...'
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
 
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 43:
 
== పుస్తకావిష్కరణ ==
జనవరి 24,2021, రోజు హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్తు సమావేశ మందిరంలో ‘పద్య ప్రభంజనం అను ఈ దేశభక్తి పద్య బృహత్సంకలనాన్ని తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు<ref>https://www.ntnews.com/telangana/the-leader-who-likes-the-process-of-verse-is-cm-kcr-127025]</ref>, మెతుకు సీమ రచయితల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న కవిత, కవుల ప్రయత్నాన్ని అభినందించారు. పుస్తకం చదివిన తర్వాత ఇది ఓ జాతీయ కావ్యంలా అనిపించిందన్నారు కవిత. తెలుగు భాషలో పద్యానికి ఉన్న గొప్పతనాన్ని తెలియజేశారు. ఇలాంటి సాహిత్య ప్రక్రియ ద్వారా జాతిని ఎలా జాగృతం చేయాలనే అంశంపై దృష్టి పెట్టాలని కూడా ఆమె సూచించారు<ref> [https://tv9telugu.com/latest-news/mlc-kavitha-launches-padhya-prabhanjanam-398486.html] </ref>, .
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/పద్యప్రభంజనం" నుండి వెలికితీశారు