పద్యప్రభంజనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 17:
| అంకితం =
}}
'''పద్య ప్రభంజనం''' దేశభక్తి అంశంపై అవుసుల భానుప్రకాశ్ సంపాదకత్వంలో వెలువడిన పద్య బృహత్సంకలనం<ref> పద్య ప్రభంజనం, సంపాదకులు: అవుసుల భానుప్రకాశ్, మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ, సంగారెడ్డి ప్రచురణలు,డిసెంబర్,2020</ref>. ఈ పుస్తకంలో రాష్ట్రేతర కవుల రచనలు ఉండినప్పటికీ, అవి స్వల్పమే, తెలంగాణ జిల్లాల కవుల రచనలే ఈ పుస్తకంలో అధికం. సుమారు 610 మంది కవుల రచనలతో 624 పేజీలతో వెలువడిన బృహత్సంకలనం ఇది.
ఈ గ్రంథాన్ని మెతుకు సీమ సాహితీ సాంస్కృతిక సంస్థ సంగారెడ్డి ప్రచురించింది. ఈ సంకలనం డిసెంబర్ 2020 లో వెలువడింది. ఆచార్య కసిరెడ్డి, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ఈ గ్రంథానికి మార్గదర్శనం చేశారు.
కంది శంకరయ్య, డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ, డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, దోరవేటి చెన్నయ్య, గుండు మధుసూదన్, పి విట్టుబాబు సంపాదక మండలిగా వ్యవహరించారు.
"https://te.wikipedia.org/wiki/పద్యప్రభంజనం" నుండి వెలికితీశారు