తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
}}
 
'''తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్''', 2019 నవంబరు 15న విడుదలైన [[తెలుగు]] కామెడీ [[సినిమా]]. [[జి. నాగేశ్వరరెడ్డి]] దర్శకత్వం వహించిన ఈ సినిమాలో [[సందీప్ కిషన్]], [[హన్సికా మోట్వాని]], వరలక్ష్మి శరత్‌కుమార్ నటించగా, సాయి కార్తీక్ సంగీతం అందించాడు.<ref>{{Cite news|url=https://www.thehindu.com/entertainment/movies/tenali-ramakrishna-is-director-nageswara-reddys-attempt-at-total-comedy/article29972027.ece|title='Tenali Ramakrishna' is director Nageswara Reddy’s attempt at total comedy|last=Chowdhary|first=Y Sunita|date=14 November 2019|work=The Hindu|access-date=2218 February 20202021}}</ref> ఇది వరలక్ష్మి శరత్‌కుమార్ తొలి తెలుగు సినిమా.<ref>{{Cite news|url=https://indianexpress.com/article/entertainment/telugu/varalaxmi-sarathkumar-telugu-debut-with-sudeep-kishan-tenali-ramakrishna-babl-5537875/|title=Varalaxmi Sarathkumar all set for Tollywood debut|last=Entertainment Desk|work=[[The Indian Express]]|access-date=2418 MarchFebruary 20192021|issue=14 January 2019}}</ref><ref>https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/tenali-ramakrishna-ba-bl-sundeep-kishan-hansika-starrer-officially-goes-on-floors/articleshow/67144659.cms</ref>
 
== కథా సారాంశం ==
పంక్తి 88:
 
== స్పందన ==
"రచయితల బృందం కామెడీని అందించడానికి పాత ఉపాయాలను ఉపయోగించింది. వారు వన్-లైనర్లపై ఎక్కువ ఆధారపడ్డారు" అని ''సిఫీ'' రాసింది. <ref>{{Cite web|url=https://www.sify.com/movies/tenali-ramakrishna-ba-bl-review-unoriginal-uninspiring-review-telugu-tlpqe3fdgefbh.html|title=Tenali Ramakrishna BA BL review: unoriginal and uninspiring|date=15 Nov 2019|website=Sify|access-date=1618 NovFebruary 20192021}}</ref> "తెనాలి రామకృష్ణ బిఎ. బిఎల్ ఒక కోర్టు గదిలో జరిగిన సంఘటన మిళిత సినిమా" అని ''[[టైమ్స్ ఆఫ్ ఇండియా]]'' పత్రిక రాసింది.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/tenali-ramakrishna-ba-bl/movie-review/72069431.cms|title=Tenali Ramakrishna BA. BL movie review|date=15 Nov 2019|website=Times of India|access-date=1618 NovFebruary 20192021}}</ref> "కొన్నికొన్ని క్షణాలు తప్ప, ఇది మిడ్లింగ్ కథనంతో బోరింగ్ కోర్ట్ రూమ్ డ్రామా సినిమా" అని ''[[ది హిందూ]]'' పత్రిక రాసింది.<ref>{{Cite web|url=https://www.thehindu.com/entertainment/reviews/tenali-ramakrishna-babl-review-wheres-the-wit-and-tact/article29981322.ece|title=Tenali Ramakrishna BA BL review: Where's the wit and tact ?|date=15 Nov 2019|website=The Hindu|access-date=1618 NovFebruary 20192021}}</ref> "మొత్తంగా, తెనాలి రామకృష్ణ సింగిల్ స్క్రీన్‌ల ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకొని చేసిన కామెడీ సినిమా. మంచి కామెడీ, మలుపులతో మొదటి సగం ఆకట్టుకుంటుంది. కానీ రెండవ సగం కథనం, అగ్ర సన్నివేశాల కారణంగా నిరాశపరచబడింది" అని ''123 తెలుగు'' రాసింది.<ref>{{Cite web|url=https://www.123telugu.com/reviews/tenali-ramakrishna-ba-bl-telugu-movie-review.html|title=Review : Tenali Ramakrishna BA BL – Just for few laughs|date=15 Nov 2019|website=123Telugu|access-date=1618 NovFebruary 20192021}}</ref>
 
== మూలాలు ==