77,804
దిద్దుబాట్లు
ఇతడు [[తమిళనాడు]] రాష్ట్రం, [[తంజావూరు]] జిల్లా, మయిలదుత్తురై గ్రామంలో [[1945]], [[మార్చి 7]]వ తేదీన జన్మించాడు. ఇతడు తన మామ [[మదురై మణి అయ్యర్]] వద్న 9వ ఏటి నుండి సంగీతం అభ్యసించడం ప్రారంభించాడు.ఇతని తండ్రి వెంబు అయ్యర్‌కూడా మదురై మణి అయ్యర్ వద్ద రెండు దశాబ్దాలపాటు శిష్యరికం చేశాడు. ఇతడు 1968లో తన మొదటి కచేరీ చేసి క్రమంగా కర్ణాటక గాత్ర విద్వాంసునిగా తన సత్తాను చాటాడు. తన గురువు వలె ఇతని స్వరకల్పన గానం కూడా విభిన్నమైన రీతిలో సర్వలఘుతో అలరారుతూ వుంటుంది<ref name="నాదరేఖలు">{{cite book |last1=శంకర నారాయణ, వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం |title=నాదరేఖలు |date=1 May 2015 |publisher=శాంతా వసంతా ట్రస్టు |location=హైదరాబాదు |page=93 |edition=1 |url=http://vyzarsu.com/Naada%20Rekhalu-Ebook.pdf |accessdate=19 February 2021}}</ref>.
Sankaranarayanan is particularly noted for easily reaching the upper notes.
|
దిద్దుబాట్లు