సహాయం:వికీ మార్కప్‌తో మూలాలివ్వడం గురించి పరిచయం/3: కూర్పుల మధ్య తేడాలు

అనువాదం, కొత్త ఇంటర్‌ఫెసుకు అనుగుణంగా పాఠ్యం మార్పు
పంక్తి 4:
{{-}}
[[File:RefTools rework.ogv|thumb|right|upright=1.2|This screencast walks through how to use RefTools <small>(5:03 min)</small>]]
మూలాలను మానవికంగా ఉల్లేఖించడం కొంచెం ఇబ్బందిగా ఉండే, సమయం తీసుకునే వ్యవహారం. అదృష్టవశాత్తూ దానికీ పరికరం ఉంది. "[[Wikipedia:RefToolbar|RefToolbar]]" అనే ఈ పరికరాన్ని వికీపీడియా దిద్దుబాటు పెట్టెలో అమర్చి పెట్టారు. దాని సయంతో మూలాలను తేలిగ్గా చేర్చవచ్చు.
Manually adding references can be a slow and tricky process. Fortunately, there is a tool called "[[Wikipedia:RefToolbar|RefToolbar]]" built into the Wikipedia edit window, which makes it much easier.
 
 
దాన్ని వాడేందుకు దిద్దుబాటు పెట్టెలో పైన ఉన్న {{menu icon|Cite|left}} అనే మెనూను నొక్కంది. పాఠ్యంలో కర్సరు ఉన్నచోట ములాన్ని చేర్చేందుకు ఒక చిన్న డయలాగ్ పెట్టె తెరుచుకుంటుంది. అక్కడ ఉల్లేఖనకు సంబంధించిన సమాచారాన్ని చేర్చవచ్చు.
To use it, simply click on {{menu icon|Cite|left}} at the top of the edit window, having already positioned your cursor after the sentence or fact you wish to reference. Then select one of the 'Templates' from the dropdown menu that best suits the type of source. These are:
 
 
కొత్త ఉల్లేఖన చేర్చడానికి రెండు సులువైన మార్గాలున్నాయి: పూర్తిగా '''ఆటోమాటిగ్గా''' చెయ్యడం (మూలపు URL ని ఇచ్చేస్తే చాలు) ఒకటి కాగా, '''మానవికంగా''' ఒక మూసను నింపి సృష్టించడం (ఒక్కో సమాచారాన్నీ మానవికంగా చేర్చడం) రెండవ పద్ధతి.
* {{tlx|cite web}} for references to general websites
* {{tlx|cite news}} for newspapers and news websites
* {{tlx|cite book}} for references to books
* {{tlx|cite journal}} for magazines, academic journals, and papers
 
 
[[File:VisualEditor Citoid Automatic tab-te.png|frameless|border|left|350px]]
A template window then pops up, where you fill in as much information as possible about the source, and give a unique name for it in the "Ref name" field. Click the "Insert" button, which will add the required wikitext in the edit window. If you wish, you can also "Preview" how your reference will look first.
ఆటోమాటిక్ పద్ధతి అత్యంత సులభమైనది. మీరు కేవలం వెబ్‌సైటు URL ఇచ్చి, "తయారు చెయ్యి" నొక్కితే వికీపీడియా ఆటోమాటిగ్గా ఉల్లేఖనను తయారుచేస్తుంది. అది తయారుచేసిన ఉల్లేఖనను ఒకసారి చూడండి. బాగానే ఉంటే "చొప్పించు" నొక్కండి. ఆ తరువాత మీరు, "మార్చు" నొక్కి అవసరమైన చోట్ల, ప్రచురణ తేదీ వంటి వివరాలను మార్చుకోవచ్చు, .
{{-}}
 
 
[[File:VisualEditor Citoid Manual-te.png|frameless|border|left|350px]]
Some fields (such as a web address, also known as a URL) will have a [[File:System-search.svg|20px|link=]] icon next to them. After filling in this field, you can click it to handily autofill the remaining fields. It doesn't always work properly, though, so be sure to double check it.
మూలం గురించిన సమాచారాన్ని మానవీయంగా నమోదు చేయడానికి, డైలాగ్ బాక్స్ లోని "మానవికంగా" ట్యాబును నొక్కండి. అక్కడ మీరు ఏ రకమైన మూలాన్ని జోడించాలనుకుంటున్నారో ఎంచుకోండి. వీలైనన్ని ఫీల్డ్‌లను ("పారామితులు") పూరించండి. (గమనిక: తేదీలు YYYY-MM-DD రూపంలో ఉండాలి).
{{-}}
 
 
కొన్నిసార్లు మీరు చేర్చదలిచిన మూలం పై వర్గాలు దేనిలోకీ రాకపోవచ్చు (ఉదాహరణకు, మీరు ఒక ప్రసంగాన్ని ఉదహరించాలనుకోవచ్చు). ఈ సందర్భంలో, మీరు "ప్రాథమిక రూపం" ను ఉపయోగించి మూలం సమాచారాన్ని పూర్తిగా మానవీయంగా నమోదు చేయవచ్చు. (ఈ రకపు మూలాలను [[Help:Introduction to referencing (WM)/3|వికీ మార్కప్]] ఉల్లేఖనలుగా చేర్చడం తేలిక.)
Often, you will want to use the same source more than once in an article to support multiple facts. In this case, you can click {{menu icon|Named references{{nbsp|2}}[[File:Nuvola clipboard lined.svg|20px|link=]]|non}} in the toolbar, and select a previously added source to re-use.
 
 
ఒకే మూలాన్ని ఒకటి కంటే ఎక్కువ చోట్ల వాడాల్సి రావచ్చు. అలా చేయడానికి, {{menu icon|[[File:VisualEditor - Toolbar - citoid citepong.png|55px]]|non}} బొత్తాన్ని నొక్కి, "ఉన్నదాన్నే మళ్ళీ" అనే ట్యాబును ఎంచుకోండి. ఇది, వ్యాసంలో ఉపయోగించిన అన్ని మూలాలను చూపిస్తుంది.
 
మీరు తిరిగి ఉపయోగించాలనుకుంటున్న మూలాన్ని వెతికేందుకు, జాబితాను స్క్రోల్ చేయండి. లేదా పైనున్న "ప్రస్తుతమున్న ఉల్లేఖనల్లో వెతకండి" పెట్టెను వాడండి. కావలసిన మూలంపై నొక్కితే అది వ్యాసంలో చొప్పించబడుతుంది.
 
లేదా, వ్యాసంలోని మూలాన్ని కాపీచేసి అవసరమైన చోట అతికించవచ్చు. లేదా వేరే పేజీనుండి మూలాన్ని కాపీ చేసి తెచ్చి ఇక్కడ అతికించవచ్చు!
}}