వెంకయ్య స్వామి: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 5:
 
==జీవిత చరిత్ర==
ఈయన స్వస్థలం [[ఆత్మకూరు (నెల్లూరు)|ఆత్మకూరు]] సమీపము లోని [[నాగుల వెల్లటూరు]]. ఈయన చిన్నతనములో అందరి బాలులవలే ఉండేవారు కాదు. ఈయన చిన్నతనము నుంచే ఏకాంత ప్రియులు. ఆ వూరి లోని పిల్లలందరూ వారి మధ్య తగువులు జరిగితే మన స్వామి వారిని తగువు తీర్చమనేవారు. ఈయనను ఒక అవదూతగా, [[షిర్డీ సాయి]] తరువాతి అవతారముగానూ చెపుతారు. మరికొందరు దత్తావతారమని తలుస్తారు. వెంకయ్యస్వామి మొదట్లో పిచ్చివానిగా పిలవబడుతూ 12 సంవత్సరములు ఎక్కడ తిరిగాడో తెలియదు. తదనంతర కాలంలో [[గొలగమూడి]] చేరాడు. వేలిముద్రలు వేసిన కాగితాలు, దారాలు ఇవ్వడం చేసేవాడు. సత్యంగల నాయన అని పేరు పొందారు. తన వద్దకు వచ్చిన భక్తుల నుద్దేశించి వారికోసం తన సందేశాలను తన సేవకులచేత కాగితంపై రాయించి, వారికి అందచేసేవారు స్వహస్తాలతో. వీటిని సృష్టి చీటీలనేవారు. పలువురు వారి కష్టాలను వెంకయ్య స్వామే తీరుస్తాడనే నమ్మకంతో ఇక్కడికి వస్తుంటారు. చిల్కూరులో బాలాజీ చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేసినట్లుగా, ఇక్కడా అవధూత దేవాలయం చుట్టూ 108 సార్లు భక్తుల ప్రదక్షిణలున్నాయి.
 
==వెంకయ్యస్వామి ఆలయం==
"https://te.wikipedia.org/wiki/వెంకయ్య_స్వామి" నుండి వెలికితీశారు