తెల్కపల్లి రామచంద్రశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 19:
 
==సన్మానాలు==
ఇతడు [[వనపర్తి]], [[ఆత్మకూరు (వనపర్తి జిల్లా)|ఆత్మకూరు]], [[కొల్లాపూర్|కొల్లాపురం]] సంస్థానాలలో చాలాసార్లు సన్మానింపబడ్డాడు. కంచికామకోటి, [[శృంగేరి]], [[పరకాల]], [[పుష్పగిరి]], మాణిక్యప్రభు పీఠాలలోని అధిపతులను అతని పాండిత్యం, కవిత్వంతో మెప్పించి సత్కారాలు అందుకున్నాడు. 1974లో [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ]] సంస్కృ త సలహా సంఘం సభ్యులుగా నియమితులైనాడు. 1977 నుంచి కళాకారుల గౌరవ వేతనాన్ని పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1979 సంవత్సరపు ఉత్తమ సంస్కృత విద్వాంసునిగా ఇతడిని సత్కరించింది.
 
==బిరుదులు==