పొలమూరు (అనపర్తి): కూర్పుల మధ్య తేడాలు

తుల్యబాగ అని ఉన్న మాటలోని అక్షర దోషం సరి చేసి తుల్యభాగ గా మార్చాను
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 96:
 
== గ్రామ చరిత్ర ==
గ్రామంనకు పూర్వము [[పులిబూరు]] అనే పేరుతో రామచంద్రాపురం సంస్థానంలో గ్రామంగా వెలసింది.కాలక్రమమున అది [[పొలమూరు]]గా మారినది.ఈ గ్రామంనకు తూర్ఫున [[మహేంద్రవాడ]] గ్రామం, ఉత్తరమున- [[కొప్పవరం]],[[అనపర్తి]],పడమర-,అనపర్తి,[[అర్తమూరు (మండపేట)|అర్తమూరు]],దక్క్షిణమున-[[రామవరం (అనపర్తి)|రామవరం]] సరిహద్దు గ్రామాలుగాఉన్నవి.[[తుల్యభాగ|తుల్యభాగనది]] ఈ గ్రామంనకు ఉత్తరమున ప్రవహించుచున్నది. ప్రజల ప్రదానవృత్తి వ్యవసాయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది.
 
== విద్యా సౌకర్యాలు ==
"https://te.wikipedia.org/wiki/పొలమూరు_(అనపర్తి)" నుండి వెలికితీశారు