వైశాఖమాసము: కూర్పుల మధ్య తేడాలు

28 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
చి
clean up, replaced: పంజాబీపంజాబీ
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
చి (clean up, replaced: పంజాబీపంజాబీ)
* [[నమ్మాళ్వార్]] లేదా [[శఠకోపముని]] వైశాఖ మాసంలోనే జన్మించారు.
* ఈ నెలలో [[తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం]]లో శ్రీ గోవిందరాజస్వామివారి [[బ్రహ్మోత్సవాలు]] వైభవంగా జరుగుతాయి.
* [[జలియన్ వాలాబాగ్ దురంతం]] [[అమృత్‌సర్]] పట్టణంలో [[పంజాబీ భాష|పంజాబీ]]లకు పవిత్రమైన ఈ నెల ( 1913 ఏప్రిల్ 13) తేదీన బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
* క్రీ.శ. [[1900]] : [[శార్వరి]] నామ సంవత్సరంలో [[తిరుపతి వేంకట కవులు]] [[బొబ్బిలి]]వద్దనుండు పాలతేరు గ్రామంలోను, గజపతినగరములోను, [[విశాఖపట్టణం]]లో యవధానములు జరిపారు.<ref>{{cite book|last1=తిరుపతి|first1=వేంకట కవులు|title=శతావధానసారము|date=1908|page=74|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Satavadhana_Saramu_-_Tirupati_Venkatakavulu.pdf/86|accessdate=27 June 2016}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
|-
|[[వైశాఖ శుద్ధ తదియ]]
|[[అక్షయ తృతీయ]], [[బలరామ జయంతి]]
|[[సింహాచలం]] [[చందనోత్సవం]]
|[[పద్మకల్పం]] ప్రారంభం. [[త్రేతాయుగాది]]
7,993

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3139118" నుండి వెలికితీశారు