పుష్ప విలాపం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కరుణశ్రీ'''గా ప్రసిద్ధులైన '''[[జంధ్యాల పాపయ్య శాస్త్రి]]''' రచించిన [[ఖండకావ్యం]]లోని ఒక కవితా ఖండంపేరు '''పుష్పవిలాపం'''. కవి ఇందులోని చక్కని పద్యశైలి, భావుకత, కరుణారసాల వల్ల ఈ పద్యాలు జనప్రియమైనాయి. ఐతే అమరగాయకుడు [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] పాడిన గ్రామఫోను రికార్డుల వలన ఈ పద్యాలు ఆంధ్రదేశమంతటా మారుఎంతగానో మ్రోగాయిప్రాచుర్యం పొందాయి.

==విషయం==
ఒక పేదవాడుభక్తుడు పూజకోసం పూలుకోయాలని పూలతోటకు వెళ్ళినపుడు అతనికి ఆ పూల ఆవేదన మనసులో మెదిలింది. హాయిగా చెట్టుపైనున్న పూలను కర్కశంగా కోసి, సూదులతో గ్రుచ్చి, త్రాళ్ళతో బిగించి, మానవులు తమ భోగ వస్తువులుగా వాడుకోవడం క్రౌర్యం అని ఆ పూలు రోదిస్తున్నట్లుగా కవి వర్ణించాడు.

==ప్రత్యేకత==
పంక్తి 9:
* కరుణా రసం జాలువారుతున్నట్లున్న ఇటువంటి పద్యాలవల్ల కవికి '''కరుణ శ్రీ''' అనే బిరుదు సార్ధకమయ్యింది.

==పద్యాలు==

==పుష్ప విలాపం పద్యాలు==
==కుంతీకుమారి==
చేతులారంగ నిన్ను పూజించుకొరకు

కోడి కూయంగనే మేలుకొంటి నేను;

గంగలో మున్గి ధౌత వల్కలము గట్టి

పూలు కొనితేర నరిగితి పుష్పవనికి

నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో

రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా

ప్రాణము తీతువా" యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా

మానసమం దెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై.

తల్లి యొడిలోన తలిరాకు తల్ప మందు

ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి

అమ్ముకొందువె మోక్ష విత్తమ్ము కొరకు!

హౄదయమే లేని నీ పూజ లెందుకోయి?

జడమతుల మేము; జ్ఞానవంతుడవు నీవు;

బుధ్ధి యున్నది; భావ సమౄద్ధి గలదు;

బండబారె నటోయి నీ గుండెకాయ!

శివునకై పూయదే నాల్గు చిన్ని పూలు?

ఆయువు గల్గు నాల్గు గడియల్ కని పెంచిన తీవతల్లి జా

తీయత దిద్ది తీర్తు ము; తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై

నూయల లూగుచున్ మురియుచుందుము; ఆయువు దీరినంతనే

హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై.

గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భృం

గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు; మిమ్ము బోంట్ల నే

త్రాలకు హాయిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్ధ బుద్ధితో

తాళుము త్రుంప బోవకుము; తల్లికి బిడ్డకు వేరు సేతువే!

ఆత్మ సుఖమ్ము కోసమయి అన్యుల గొంతులు కోసి తెచ్చు పు

ణ్యాత్ముడ! నీకు మోక్ష మెటు లబ్బును? నెత్తురు చేతి పూజ వి

శ్వాత్ముడు స్వీకరించునె? చరాచర_వర్తి ప్రభుండు మా పవి

త్రాత్మల నందుకోడె! నడమంత్రపు నీ తగులాట మేటికిన్?

ఊలు దారాలతో గొంతు కురి బిగించి

గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి

ముడుచు_కొందురు ముచ్చట ముడుల మమ్ము

అకట! దయలేని వారు మీ యాడువారు

గుండె తడి లేక నూనెలో వండి పిండి

అత్తరులు చేసి మా పేద నెత్తురులను

కంపు దేహాలపై గుమాయింపు కొరకు

పులుముకొందురు హంత! మీ కొలము వారు.

అక్కట! హాయి మేము మహిషాసురు లెందరొ నాల్గు ప్రక్కలన్

ప్రక్కల మీద చల్లుకొని మా పసిమేనులు పాడు కాళ్ళతో

ద్రొక్కుచు దొర్లి - దొర్లి - మరు రోజుదయాననె వాడి వత్తలై

రెక్కలు జారిపోఁ పరిహరింతురు మమ్ముల పెంటదిబ్బ పై.

మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ

జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె; మా

యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ

మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా !

బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు

సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?

అందమును హత్య చేసెడి హంతకుండ!

మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ.

పూజ లేకున్న బాబు నీ పున్నె మాయె!

కోయ బోకుము మా పేద కుత్తుకలను

అకట! చేసేత మమ్ముల హత్య చేసి

బాపుకొన బోవు ఆ మహా భాగ్య మేమి?

ఇట్లు పుష్పాలు నన్ను చీవాట్లు పెట్టి

నట్లుగాన్ - పూలు కోయ చేయాడలేదు;

ఏమి తోచక దేవర కెరుక సేయ

వట్టి చేతులతో ఇటు వచ్చినాను

==కుంతీకుమారి==
చ. అది రమణీయ పుష్పవన మావన మందొక మేడ మేడపై -

Line 282 ⟶ 352:
లోచనమ్ములతో కుంతి చూచుచుండె.

==పుష్ప విలాపం==

[[వర్గం:తెలుగు పద్య కావ్యాలు]]
"https://te.wikipedia.org/wiki/పుష్ప_విలాపం" నుండి వెలికితీశారు