ఎన్ రత్నబాల దేవీ: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''నాంగ్ మైతేమ్ రత్నబాల దేవీ'''. భారతీయ మహిళా ఫుట్ బాల్ క్రీడాక...'
 
చి వర్గం:మణిపూర్ క్రీడాకారులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 12:
 
AFC మహిళా ఒలింపిక్ క్వాలిఫైయింగ్ టోర్నీలో భారత్ తరఫున రత్నబాల బరిలోకి దిగింది. హాంకాంగ్, ఇండోనేషియాతో స్నేహపూర్వక మ్యాచ్‌ల్లో సత్తా చాటింది. ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్‌లో తన మొదటి అంతర్జాతీయ హ్యాట్రిక్ సాధించింది. స్పెయిన్‌లో 2019 లో జరిగిన COTIF కప్‌లో బొలీవియా పై రెండు గోల్స్ చేసి అరుదైన బ్రేస్ సాధించింది దేవీ. ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ రత్నబాల దేవీని "భారత మహిళల టీమ్ మిడ్ ఫీల్డ్ కీలక ప్లేయర్ గా’’ అభివర్ణించింది. అలాగే 2019-20 సంవత్సరానికి గాను ఏఐఎఫ్ ఎఫ్ వర్థమాన క్రీడాకారిణిగా రత్న బాలను ఎంపిక చేశారు.  
 
[[వర్గం:మణిపూర్ క్రీడాకారులు]]
"https://te.wikipedia.org/wiki/ఎన్_రత్నబాల_దేవీ" నుండి వెలికితీశారు