సహాయం:వికీ మార్కప్‌తో మూలాలివ్వడం గురించి పరిచయం/3: కూర్పుల మధ్య తేడాలు

-అడ్డదారి
భాషా దోషాల సవరణ
పంక్తి 3:
{{-}}
[[File:RefTools rework.ogv|thumb|right|upright=1.2|This screencast walks through how to use RefTools <small>(5:03 min)</small>]]
మూలాలను మానవికంగా ఉల్లేఖించడం కొంచెం ఇబ్బందిగా ఉండే, సమయం తీసుకునే వ్యవహారం. అదృష్టవశాత్తూ దానికీ పరికరం ఉంది. "[[Wikipedia:RefToolbar|RefToolbar]]" అనే ఈ పరికరాన్ని వికీపీడియా దిద్దుబాటు పెట్టెలో అమర్చి పెట్టారు. దాని సయంతోసాయంతో మూలాలను తేలిగ్గా చేర్చవచ్చు.
 
 
దాన్ని వాడేందుకు దిద్దుబాటు పెట్టెలో పైన ఉన్న {{menu icon|Cite|left}} అనే మెనూను నొక్కందినొక్కండి. పాఠ్యంలో కర్సరు ఉన్నచోట ములాన్నిమూలాన్ని చేర్చేందుకు ఒక చిన్న డయలాగ్ పెట్టె తెరుచుకుంటుంది. అక్కడ ఉల్లేఖనకు సంబంధించిన సమాచారాన్ని చేర్చవచ్చు.