ముమ్మిడివరం నగరపంచాయితీ: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'ముమ్మిడివరం నగరపంచాయితీ'
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
 
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 1:
{{Infobox organization
ముమ్మిడివరం నగరపంచాయితీ
| name =అమలాపురం పురపాలక సంఘం
| native_name = అమలాపురం
| native_name_lang = te
| named_after =
| image =దస్త్రం:Amalapuram Municipality logo.png
| image_size =
| alt =
| caption =
| map =
| map_size =
| map_alt =
| map_caption =
| abbreviation =
| motto =
| predecessor =
| merged =
| successor =
| formation = 1940
| founder =
| founding_location =
| extinction =
| merger =
| type = [[స్థానిక సంస్థలు]]
| status = [[స్థానిక స్వపరిపాలన]]
| purpose = [[స్థానిక స్వపరిపాలన|పౌర పరిపాలన]]
| professional_title =
| headquarters = [[అమలాపురం]]
| location =[[అమలాపురం]], [[తూర్పు గోదావరి జిల్లా]], [[ఆంధ్ర ప్రదేశ్]] ,[[భారతదేశం]]
| coords =
| region =
| services =
| membership =
| membership_year =
| language = [[తెలుగు]]
| leader_title =
| leader_name =
| leader_title2 = ‌
| leader_name2 =
| board_of_directors =
| key_people =
| main_organ = [[పురపాలక సంఘం]]
| parent_organization =
| budget =
| budget_year =
| staff =
| staff_year =
| slogan =
| website =[https://amalapuram.cdma.ap.gov.in/en/amalapuram-municipality అధికార వెబ్ సైట్]
| remarks =
| formerly =
| footnotes =
}}
'''అమలాపురం పురపాలక సంఘం''', [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం, [[తూర్పు గోదావరి జిల్లా]]కు చెందిన మున్సిపాలిటీ. ఈ పురపాలక సంఘం [[అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం|అమలాపురం లోకసభ నియోజకవర్గం]]లోని, [[అమలాపురం శాసనసభ నియోజకవర్గం]] పరిధికి చెందిన పురపాలక సంఘం.
 
==చరిత్ర==
అమలాపురం [[పురపాలక సంఘం]] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని [[తూర్పు గోదావరి జిల్లా]]లోని పట్టణం. మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి 201 కి.మీ లో ఉంది. అమలాపురం పురపాలక సంఘం 1940లో మున్సిపాలిటీగా స్థాపించబడింది. ఈ పురపాలక సంఘంలో 30 వార్డులు ఉన్నాయి.<ref name=civicbody>{{cite web|title=Municipalities, Municipal Corporations & UDAs|url=http://dtcp.ap.gov.in:9090/webdtcp/Municipalities%20List-110.pdf|website=Directorate of Town and Country Planning|publisher=Government of Andhra Pradesh|accessdate=28 January 2016|archiveurl=https://web.archive.org/web/20160128175528/http://dtcp.ap.gov.in:9090/webdtcp/Municipalities%20List-110.pdf|archivedate=28 January 2016|format=PDF}}</ref> కొబ్బరి ,వరి పంటలను పండిస్తారు. [[రాజమండ్రి|రాజమహేంద్రవరం]], [[కాకినాడ]] నగరాల తరువాత తూర్పు గోదావరిలో ఇది మూడవ అతిపెద్ద పట్టణం.<ref>https://amalapuram.cdma.ap.gov.in/en/amalapuram-municipality{{Dead link|date=ఫిబ్రవరి 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
==జనాభా గణాంకాలు==
అమలాపురం పురపాలక సంఘం లో 30 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.2001 లో జనాభా 51444 ఉన్న జనాభా 2011 లో 53231 కు పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం అమలాపురం మునిసిపాలిటీలో 53,231 జనాభా ఉండగా అందులో పురుషులు 26,485,మహిళలు 26,746 మంది ఉన్నారు.అమలాపురం మునిసిపాలిటీ పరిధిలో మొత్తం 14,639 ఇండ్లు కలిగిఉన్నాయి. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4635 ఉన్నారు.[[అక్షరాస్యత]] రేటు 76%, పురుష జనాభాలో 79% ఉండగా, స్త్రీ జనాభాలో 73% అక్షరాస్యులు ఉన్నారు.<ref>https://www.census2011.co.in/data/town/802958-amalapuram-andhra-pradesh.html 2011 జనాభా లెక్కలు</ref><ref name="civicbody">{{cite web|title=Municipalities, Municipal Corporations & UDAs|url=http://dtcp.ap.gov.in:9090/webdtcp/Municipalities%20List-110.pdf|website=Directorate of Town and Country Planning|publisher=Government of Andhra Pradesh|accessdate=29 January 2016|archiveurl=https://web.archive.org/web/20160128175528/http://dtcp.ap.gov.in:9090/webdtcp/Municipalities%20List-110.pdf|archivedate=28 January 2016|format=PDF}}</ref>
 
== ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ==
ప్రస్త్తుత చైర్‌పర్సన్ గా యల్లా సతీష్ పనిచేయుచున్నాడు.<ref name=":0" />పి. విజయ లక్ష్మి వైస్ చైర్మన్ గా పనిచేయుచున్నారు.<ref name=":0">{{cite web|title=List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)|url=http://www.apsec.gov.in/ELECTIONRESULTS/RESULTS%202014/List%20of%20Elected%20Municipal%20Chairpersons,%202014%20(Andhra).pdf|website=State Election Commission|accessdate=13 May 2016|format=PDF|date=2014|archive-date=6 సెప్టెంబర్ 2019|archive-url=https://web.archive.org/web/20190906162345/http://www.apsec.gov.in/ELECTIONRESULTS/RESULTS%202014/List%20of%20Elected%20Municipal%20Chairpersons,%202014%20(Andhra).pdf|url-status=dead}}</ref>
==పుణ్య క్షేత్రాలు==
అమలాపురంలో వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మల్లేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి.
 
==ఇతర వివరాలు==
ఈ పురపాలక సంఘంలో 14120 గృహాలు ఉన్నాయి.ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంది.33 మురికివాడలు ఉన్నాయి, ఈ మురికివాడలో 15298 జనాభా ఉన్నారు.5 ఇ-సేవా కేంద్రాలు,2 ఉన్నత పాఠశాలలు,23 ప్రాథమిక పాఠశాలలు,ఒక మార్కెట్టు ఉన్నాయి.<ref>{{Cite web |url=https://amalapuram.cdma.ap.gov.in/en/municipality-profile |title=ఆర్కైవ్ నకలు |access-date=2020-06-17 |website= |archive-date=2020-02-18 |archive-url=https://web.archive.org/web/20200218222118/http://amalapuram.cdma.ap.gov.in/en/municipality-profile |url-status=dead }}</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==వెలుపలి లంకెలు==
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
[[వర్గం:స్థానిక స్వపరిపాలన సంస్థలు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా పురపాలక సంఘాలు]]