థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు): కూర్పుల మధ్య తేడాలు

→‎కార్యకలాపాలు: మొబైల్ వ్యూలో వికీ రచన పరిశీలన కోసం చేస్తున్న దిద్దుబాటు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
పంక్తి 9:
 
==కార్యకలాపాలు ==
# నాటకరంగం కోసం హైదరాబాద్హైదరాబాదు అబిడ్స్ లోని "[[గోల్డెన్ త్రెషోల్డ్]]"ని ఒక సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేసింది.
# తెలుగు నాటకరంగంలో అవిరళ కృషి చేస్తున్న కొన్ని నాటక సంస్థలతో పరిషత్తులతో కలిసి పనిచేసింది. వారికోసం ప్రత్యేకమైన శిక్షణ శిబిరాలను ఏర్పాటుచేసింది.
# ఆర్టిస్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాం ద్వారా యువతను నాటకరంగానికి, నాటక ప్రదర్శనలకు ఆకర్షించేలా చేసింది.