మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
|image_caption=1948 డిసెంబరు 10 న జరిగిన 183 వ సమావేశంలో ఐరాస సర్వప్రతినిధుల సభ స్వీకరించిన మానవ హక్కుల పత్రం
}}
'''మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన''' అధికారికంగా(1978లో '''మానవస్వత్వముల సార్వలౌకిక ప్రకటన'''గా అనువదించబడింది, <ref>https://www.ohchr.org/EN/UDHR/Documents/UDHR_Translations/tcw.pdf</ref> ({{lang-en|Universal Declaration of Human Rights}} '''యూనివర్సల్ ప్రకటన ఆఫ్ హ్యూమన్ రైట్స్''') ఐక్యరాజ్యసమితి ఆమోదించిన చారిత్రాత్మక పత్రం. 1948 డిసెంబరు 10 న [[ఫ్రాన్సు|ఫ్రాన్స్‌లోని]] [[పారిస్|పారిస్‌లోని]] పలైస్ డి చైలోట్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం మూడవ సెషన్‌లో తీర్మానం-217 గా దీన్ని ఆమోదించింది. ఐక్యరాజ్యసమితిలో అప్పటి 58 మంది సభ్యులలో, 48 మంది అనుకూలంగా ఓటు వేశారు. ఎవరూ వ్యతిరేకించలేదు. ఎనిమిది మంది వోటింగుకు దూరంగా ఉన్నారు. ఇద్దరు ఓటు వేయలేదు. <ref>{{వెబ్ మూలము|url=http://unbisnet.un.org:8080/ipac20/ipac.jsp?session=14O243550E15G.60956&profile=voting&uri=full=3100023~!909326~!676&ri=1&aspect=power&menu=search&source=~!horizon|title=A/RES/217(III)|publisher=UNBISNET|accessdate=24 May 2015}}</ref>
 
ఈ ప్రకటనలో, వ్యక్తి హక్కులను ధృవీకరించే 30 అధికరణాలు ఉన్నాయి. వాటికవే చట్టబద్ధమైనవి కాకపోయినా, తదుపరి చేసిన అంతర్జాతీయ ఒప్పందాలు, ఆర్థిక బదిలీలు, ప్రాంతీయ [[మానవ హక్కులు|మానవ హక్కుల]] సాధనాలు, జాతీయ రాజ్యాంగాలు తదితర చట్టాలలో వీటికి చోటుకల్పించారు. 1966 లో పూర్తయిన అంతర్జాతీయ మానవ హక్కుల బిల్లును రూపొందించే ప్రక్రియలో ఈ ప్రకటన మొదటి దశ. తగిన సంఖ్యలో దేశాలు వాటిని ఆమోదించిన తరువాత 1976 లో ఈ బిల్లు అమల్లోకి వచ్చింది.