హరిశ్చంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి clean up, replaced: చక్రవర్తి → చక్రవర్తి
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 5:
 
== పురాణాల ద్వారా హరిశ్చంద్ర కథ ==
'''హరిశ్చంద్రుడు''' [[ఇక్ష్వాకు వంశము]]లోని ప్రముఖ [[చక్రవర్తి]]. సత్యాన్ని జీవిత సంకల్పంగా భావించిన వ్యక్తి, [[విశ్వామిత్రుడు|విశ్వామిత్రుని]] వద్ద జరిగిన వాదనతో అతను ఇవ్వవలసిన సొమ్ముకొరకు భార్యను
అమ్మి, కాటికాపరిగా పనిచేసి తన సత్య సంధతను నిరూపించి చిరకాల కీర్తికిరీటాన్ని సంపాదించాడు...
 
పంక్తి 15:
 
వినోద మాద్యమం ద్వారా హరిశ్చంద్రుడు సినిమాగా అనెక బాషలలో పలుసార్లు తీయబడినది. తెలుగు సినిమాగా, నాటకంగా ఆంధ్రదేశంలో చాలా ప్రాముఖ్యత సంపాదించింది.
 
 
 
[[రాజా హరిశ్చంద్ర]] పేరుతో, భారత మొదటి హిందీ సినిమా. [[1913|1222]]లో నిర్మింపబడినది. భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినది. దీనిని [[దాదాసాహెబ్ ఫాల్కే]] నిర్మించాడు.
"https://te.wikipedia.org/wiki/హరిశ్చంద్రుడు" నుండి వెలికితీశారు