బల్గేరియా: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 190:
===జాతీయ ఉద్యానవనాలు ===
[[File:Kamchiareserve.jpg|thumb|upright=0.70|[[Old-growth forest|Alluvial forest (Longoz)]] in [[Kamchia (biosphere reserve)|Kamchia Biosphere Reserve]]]]
వాతావరణ, జలసంబంధ, భౌగోళిక, భౌగోళిక పరిస్థితుల పరస్పర చర్య కారణంగా అనేక రకాల మొక్కలను, జంతు జాతులను ఉత్పత్తి చేసింది.<ref name="biodiversity">{{cite web|url=http://www.flora.biodiversity.bg/bg_flora_fr.htm|title=Характеристика на флората и растителността на България|publisher=Bulgarian-Swiss program by biodiversity|accessdate=21 March 2013|website=|archive-date=27 ఏప్రిల్ 2013|archive-url=https://web.archive.org/web/20130427002409/http://www.flora.biodiversity.bg/bg_flora_fr.htm|url-status=dead}}</ref> ఐరోపాలో అత్యధిక జీవవైవిధ్యం ఉన్న దేశాలలో బల్గేరియా ఒకటి.<ref name="diversity of flora and fauna">{{cite web|url=http://unesco-bg.org/file_store/2._bogatstvobr_25.1.10.pdf|title=Видово разнообразие на България|publisher=UNESCO report|accessdate=2013}}</ref> బల్గేరియా జీవవైవిధ్యంలో మూడు జాతీయ ఉద్యానవనాలలో, 11 ప్రకృతి పార్కులు, 16 జీవావరణ రిజర్వులలో పరిరక్షించబడుతుంది.<ref>{{cite journal|url=http://www.gorabg-magazine.info/bg/index.php?option=com_content&view=article&id=14&showall=1 |title=The future of Bulgaria's natural parks and their administrations |date=June 2010|journal=Gora Magazine |accessdate=20 December 2011}} (in Bulgarian)</ref><ref>{{cite web|url=http://www.unesco.org/new/en/natural-sciences/environment/ecological-sciences/biosphere-reserves/europe-north-america/|title=Europe & North America: 297 biosphere reserves in 36 countries|accessdate=4 April 2016|publisher=[[UNESCO]]}}</ref> దాదాపు 35 % భూభాగంలో అడవులు ఉన్నాయి.<ref>{{cite web |url=http://data.un.org/CountryProfile.aspx?crName=Bulgaria#Environment |title=Bulgaria – Environmental Summary, UNData, United Nations |publisher=United Nations|accessdate=20 December 2011}}</ref> ఇక్కడ ప్రపంచంలో అతిపురాతనమైన చెట్లు బైకుషెవ్ పైన్, గ్రానిట్ ఓక్ <ref>{{cite web|url=http://www.sz.government.bg/pressmsg.php?id=1776 |title="The living eternity" tells about the century-old oak in the village of Granit |publisher=Stara Zagora Local Government |language=Bulgarian |accessdate=4 December 2011 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20120123102516/http://www.sz.government.bg/pressmsg.php?id=1776 |archivedate=23 January 2012 }}</ref> వంటివి పెరుగుతాయి. మొక్కల, జంతు జీవుల అధిక భాగం మధ్య యురోపియన్, ఆర్కిటిక్, ఆల్పైన్ జాతుల ప్రతినిధులు అధిక ఎత్తైన భూభాగంలో ఉన్నాయి.<ref name="EB Bio">{{cite web|url=http://www.britannica.com/EBchecked/topic/84090/Bulgaria/42692/Plant-and-animal-life|title=Bulgaria: Plant and animal life|publisher=Encyclopædia Britannica Online|accessdate=2 May 2014}}</ref> వృక్షజాలం 3,800 కంటే అధికమైన జాతులు ఉన్నాయి.వీటిలో 170 జాతికి చెందినవి, 150 అంతరించిపోయేవి.<ref>{{cite web |url=http://www.flora.biodiversity.bg/bg_flora_fr.htm |title=Characteristics of the flora and vegetation in Bulgaria |publisher=Bulgarian-Swiss Foundation for the Protection of Biodiversity |accessdate=20 December 2011 |website= |archive-date=27 ఏప్రిల్ 2013 |archive-url=https://web.archive.org/web/20130427002409/http://www.flora.biodiversity.bg/bg_flora_fr.htm |url-status=dead }} (in Bulgarian)</ref> బల్గేరియా పెద్ద శిలీంధ్రాల చెక్లిస్ట్ ప్రకారం దేశంలో 1,500 కన్నా ఎక్కువ జాతులు ఉన్నాయి.<ref>Denchev, C. & Assyov, B. Checklist of the larger basidiomycetes ın Bulgaria. Mycotaxon 111: 279–282 (2010).</ref> జంతు జాతులలో గుడ్లగూబలు, రాక్ పార్టిడ్జెస్, వాల్క్రీపర్స్<ref name="EB Bio"/>, గోధుమ ఎలుగుబంట్లు ఉన్నాయి.<ref>{{cite web|url=http://www.zgf.de/?projectId=95&id=65&language=en|title=Brown bear conservation in Bulgaria|publisher=[[Frankfurt Zoological Society]]|accessdate=2 May 2014}}</ref> యురేషియా లిన్క్స్, తూర్పు సామ్రాజ్య చిన్న ఈగల్ సంఖ్య అధికరిస్తుంది.<ref>{{cite web |url=http://www.birdsofeurope.org/news.php?pageNum_News=1&totalRows_News=2424&l=bg&id=859 |title=The big return of the lynx in Bulgaria |date=23 May 2009 |publisher=BirdsOfEurope |accessdate=20 December 2011 |website= |archive-url=https://web.archive.org/web/20120426071740/http://www.birdsofeurope.org/news.php?pageNum_News=1&totalRows_News=2424&l=bg&id=859 |archive-date=26 ఏప్రిల్ 2012 |url-status=dead }} (in Bulgarian)</ref> 1998 లో బల్గేరియన్ ప్రభుత్వం నేషనల్ బయోలాజికల్ డైవర్సిటి కన్జర్వేషన్ స్ట్రాటజీని ఆమోదించింది. ఇది స్థానిక పర్యావరణ వ్యవస్థల సంరక్షణను ప్రమాదకరమైన జాతుల రక్షణను, జన్యు వనరుల పరిరక్షణను కోరుతూ రూపొందించిన సమగ్ర కార్యక్రమం.<ref>{{cite web|url=http://enrin.grida.no/biodiv/biodiv/national/bulgaria/index.htm |title=Biodiversity in Bulgaria |accessdate=21 March 2014 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20160430050257/http://enrin.grida.no/biodiv/biodiv/national/bulgaria/index.htm |archivedate=30 April 2016 |df= }}</ref> ఐరోపాలో బల్గేరియా అతిపెద్ద ప్రకృతి సహజ ప్రాంతాలు 2000 ఉన్నాయి. ఇవి 33.8% భూభాగాన్ని ఆక్రమించి ఉంది.<ref>{{cite web|url=http://www.eea.europa.eu/soer/countries/bg/soertopic_view?topic=biodiversity|title=Report on European Environment Agency about the Nature protection and biodiversity in Europe|publisher=European Environment Agency|accessdate=21 March 2014}}</ref>
 
==ఆర్ధికరంగం ==
"https://te.wikipedia.org/wiki/బల్గేరియా" నుండి వెలికితీశారు