సహాయం:వికీ మార్కప్‌తో బొమ్మల పరిచయం/2: కూర్పుల మధ్య తేడాలు

అనువాదం
అక్షర దోష సవరణ
పంక్తి 2:
</noinclude>{{intro to|
[[File:Commons-logo-en.svg|left|160px|link=|alt=Wikimedia Commons logo]]
బొమ్మలను ఎక్కించడానికి అత్యుత్తమ ప్రదేశం '''[[commons:Main Page|వికీమీడియా కామన్స్]]'''. అక్కడ చేర్చిన బొమ్మలను వివిధ భాషల్లోని వికీపీడియాలన్నీ వడుకోవచ్చువాడుకోవచ్చు. అలాగే వికీపీడియాకు చెందిన సోదర ప్రాజెక్టులు, బయటి వెబ్‌సైట్లు అన్నీ వాడుకోవచ్చు.
 
 
పంక్తి 8:
 
 
ఒక ముఖ్యమైన నిఅయమంనియమం ఉందిక్కడ: '''కామన్సు ఉచిత, స్వేచ్ఛా లైసెన్సు ఉన్న బొమ్మలనే స్వీకరిస్తుంది'''. దానర్థం, మీకు అంతర్జాలంలో కనిపించే బొమ్మలు చాలావరకూ ఎక్కించేందుకు పనికిరావు - అవి స్వేచ్ఛగా, ఉచితంగా లభించేవి కావు కాబట్టి.
 
 
అయితే, '''ఉచితంగా లభించని''' బొమ్మలను, '''[[సముచిత వినియోగం]]''' కిందకు వచ్చే బొమ్మలనూ వాడదగ్గ సందర్భాలు వికీపీడియాలో కొన్ని ఉన్నాయి. బొమ్మ ఉంటే వ్యాస విషయాన్ని పాఠకులు మరింత చక్కగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నపుడు, ఉచితంగా బొమ్మ ఏదీ లభించనపుడు, దాన్ని వికీలో వాడినంత మాత్రాన, స్వంతదారుకు వ్యాపార నష్టమేమీ కలగని సందర్భాల్లో ఆ బొమ్మలు వాడవచ్చు. దీనికి ఉదాహరనలుఉదాహరణలు ఏంటంటే.. సంస్థల లోగోలు, వెబ్‌పేజీల తెరపట్టులు మొదలైనవి.