సహాయం:వికీ మార్కప్‌తో మూలాలివ్వడం గురించి పరిచయం/2: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వికీపీడియా సహాయం ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చిన్న చిన్న అక్షర దోష సవరణలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 2:
</noinclude>{{intro to|
 
ఇన్_లైన్ఇన్‌లైన్ ఉల్లేఖనలంటే చిన్నపరిమాణంలో, అంకెలతో సూచించే ఉల్లేఖనలు. ఇలా ఉంటాయవి: <ref>{{cite book|last=Wales|first=J|title=What is an inline citation?|year={{CURRENTYEAR}}|publisher=Wikipublisher|pages=6}}</ref> వీటిని ఎక్కడైతే వాస్తవం రాసారో దాని పక్కనే గానీ, లేదా ఆ వాక్యం చివర గానీ చేరుస్తారు. ఏదైనా వ్యాకారణ చిహ్నాలుంటే ఆ చిహ్నం తరువాత చేరుస్తారు. ఆ అంకెను నొక్కినపుడు, పేజీలో కింద, "ములాలుమూలాలు" విభాగంలో ఉండే సంబంధిత మూలం దగ్గరకు తీసుకువెళ్తుంది.
 
 
పేజీని దిద్దుబాటు చేస్తున్నపుడు, చాలా సమాన్యంగాసామాన్యంగా వాడే ఉల్లేఖన పద్ధతిని వాడిన చోట్ల ఇన్_లైన్ఇన్‌లైన్ ఉల్లేఖనలను <code><nowiki><ref></nowiki>...<nowiki></ref></nowiki></code> అనే రెండు ట్యాగుల మధ్య చూడవచ్చు.
 
 
పంక్తి 15:
 
 
''గమనిక: ఇది, ఇన్-లైన్ ఉల్లేఖనల కోసం చాలా ఎక్కువగా వాడుతూ ఉన్న పద్ధతి. Tకానీకానీ కొన్నిచోట్ల ఇతర పద్ధతులను కూడా వాడడం మీ దృష్టికి రావచ్చు - ఉదాహరణకు బ్రాకెట్లలో ఉల్లేఖనలు అది కూడా ఆమోదం పొందిన పద్ధతే. కాకపోతే రెండు పద్ధతులను కలపరాదు. కొత్త అమూలాన్నిమూలాన్ని చేర్చాలంటే అంతకు ముందున్న మూలాన్ని కాపీ చేసి తగు మార్పుచేర్పులు చెయ్యడి.''
 
{{fake heading|sub=2|మూలాలు}}