భూకైలాస్ (1958 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నాగభూషణం నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: జమునజమున
పంక్తి 13:
music = [[ఆర్.సుదర్శనం]],<br>ఆర్.గోవర్ధనం|
playback_singer = [[ఘంటసాల]], [[పి.సుశీల]], [[ఎం. ఎల్. వసంతకుమారి]] |
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[అక్కినేని నాగేశ్వరరావు]],<br>[[జమున (నటి)|జమున]]|
}}
తెలుగు సినిమా వైభవాన్ని చాటి చెప్పిన పలు నిర్మాణ సంస్థల్లో ఎ.వి.ఎం సంస్థ ఎన్నదగినది. ఆ సంస్థ నుండి ‘భక్తప్రహ్లాద’, ‘రాము’, ‘నోము’ వంటి ఎన్నో అత్యుత్తమ చిత్రాలు వచ్చాయి. ఎ.వి.ఎం. సంస్థ నిర్మించిన ఎన్నో ఆణిముత్యాల్లో అజరామరంగా నిలిచిపోయిన పౌరాణిక చిత్రం 1958లో విడుదలైన ‘భూకైలాస్‌’. నిజానికి అంతకుముందే ‘భూకైలాస్‌’ అనే నాటకం ఆధారంగా ఏ.వి.మొయ్యప్పన్‌ తెలుగులో ‘భూకైలాస్‌’ (1940) చిత్రాన్ని నిర్మించారు. అయితే, అందులో కొందరు మినహా దర్శకనిర్మాతల దగ్గర నుంచి నటీనటుల వరకు పలువురు కన్నడ, తమిళ పరిశ్రమకు చెందిన వారే కావడం గమనార్హం. ఆ తర్వాత ఇదే కథను ఎ.వి.ఎం. సంస్థ 1958లో [[తెలుగు]], [[తమిళ భాష|తమిళం]], [[కన్నడ భాష|కన్నడ]] భాషల్లో నిర్మించింది. ఆయా భాషలకు చెందిన మేటి నటీనటులతో మూడు భాషల్లో నిర్మించిన ‘భూకైలాస్‌’ చిత్రం అన్ని భాషల్లోనూ [[విజయవంతం]] కావడం విశేషం.
పంక్తి 92:
==వనరులు==
* [https://web.archive.org/web/20070927190002/http://www.telugupeople.com/cinema/multicontent.asp?contentId=19600&page=2 www.telugupeople.com]
 
 
[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/భూకైలాస్_(1958_సినిమా)" నుండి వెలికితీశారు