వద్దంటే డబ్బు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 8:
production_company = [[రోహిణి పిక్చర్స్]]|
music = [[టి.ఎ.కళ్యాణం]]|
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[పేకేటి శివరాం]],<br>[[షావుకారు జానకి|జానకి]],<br>[[జమున (నటి)|జమున ]],<br>[[రాజనాల కాళేశ్వరరావు|రాజనాల]]|
}}
'''వద్దంటే డబ్బు''' <ref name="Rajinikanth">{{Cite book|title=Rajinikanth: The Definitive Biography|title-link=Rajinikanth: The Definitive Biography|last=Ramachandran|first=Naman|publisher=[[Penguin Books]]|year=2012|pages=170–171|author-link=Naman Ramachandran}}</ref> 1954 లో వచ్చిన హాస్య చిత్రం. రోహిణి పిక్చర్స్ పతాకంపై YR స్వామి దర్శకత్వంలో మూలా నారాయణ స్వామి నిర్మించాడు.<ref>{{Cite book|url=https://indiancine.ma/texts/indiancine.ma%3AEncyclopedia_of_Indian_Cinema/text.pdf|title=Encyclopaedia of Indian Cinema|last=Rajadhyaksha|first=Ashish|last2=Willemen|first2=Paul|publisher=[[Oxford University Press]]|year=1998|isbn=0-19-563579-5|pages=654|orig-year=1994}}</ref> ఇది ''బ్రూస్టర్స్ మిలియన్స్'' (1902) అనే ఆంగ్ల నవల ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రంలో [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామారావు]], [[షావుకారు జానకి]], [[జమున (నటి)|జమున]] ముఖ్య పాత్రల్లో నటించారు. టిఎ కళ్యాణం సంగీతం సమకూర్చాడు. మొదట మిశ్రమ స్పందనకు వచ్చినప్పటికీ, ఇది తెలుగు సినిమాలో కల్ట్ హోదాను పొందింది. ''[[బాబాయ్ అబ్బాయ్|బాబాయి-అబ్బాయి]]'' (1985) పేరుతో మళ్ళీ నిర్మించారు కూడా.
"https://te.wikipedia.org/wiki/వద్దంటే_డబ్బు" నుండి వెలికితీశారు