పూల రంగడు (1967 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: జమునజమున (3)
పంక్తి 4:
|year = 1967
|image =TeluguFilm PulaRangadu 1967.JPG|caption=గడ్డి కోసే పిల్లకు గవన్నేరు మొగుడు కావాలా? ఏం కాకూడదా?
(బాపు చిత్రంతో వెలువడిన ప్రకటన)
|starring = [[అక్కినేని నాగేశ్వరరావు]] (రంగారావు),
[[జమున (నటి)|జమున]],
[[విజయనిర్మల]] (పద్మ),
[[చిత్తూరు నాగయ్య]] (వీరయ్య),
[[గుమ్మడి వెంకటేశ్వరరావు]] (చలపతి),
[[అల్లు రామలింగయ్య]] (ధర్మారావు),
[[శోభన్ బాబు]] (డా. ప్రసాద్),
[[చలం]],
[[సూర్యకాంతం]],
[[పద్మనాభం]],
[[గీతాంజలి]],
[[భాను ప్రకాష్]] (పురుషోత్తం)
|story = ఎ.జె. క్రోనిన్ (నవల) "Beyond This Place" ఆధారంగా
[[ముళ్ళపూడి వెంకటరమణ]]
|screenplay =
పంక్తి 31:
''పూలరంగడు'' అనబడే రంగడు (అక్కినేని) కష్టాలను పువ్వుల్లాగా భరిస్తూ ఉంటాడు. అతని తండ్రి వీరయ్య (చిత్తూరు నాగయ్య) ఒక మిల్లులో మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. పురుషోత్తం అనే భాగస్వామి హత్యానేరం అన్యాయంగా వీరయ్యమీద పడుతుంది. ఫలితంగా వీరయ్య జైలుకు వెళతాడు. వీరయ్య కొడుకు రంగడు కష్టించి తన చెల్లెలు పద్మ (విజయ నిర్మల) ను చదివిస్తాడు. ఆమె ప్రసాద్ అనే డాక్టరును పెళ్ళి చేసుకొంటుంది. ఆ ప్రసాద్ పురుషోత్తం కొడుకు. తన తండ్రిని చంపిన వీరయ్య కూతురే ఆమె అని తెలిసి ప్రసాద్ తన భార్యను వదిలేస్తాడు.
ప్రసాదుకు ఈ సంగతి చెప్పిన వ్యక్తిని తన్ని రంగడు జైలుకు వెళతాడు. అక్కడ రంగడు తన తండ్రి వీరయ్యను కలుసుకొంటాడు. తన తండ్రి నిర్దోషి అని తెలుసుకొంటాడు. బయటికి వచ్చిన తరువాత ఇతర మిల్లు భాగస్వాములను నమ్మించి అసలు సంగతి రాబడతాడు. వారి గుట్టు బయటపెట్టి తన తండ్రిని విడిపిస్తాడు. తను ప్రేమించిన వెంకటలక్ష్మి ([[జమున (నటి)|జమున]])ని కూడా పెళ్ళి చేసుకొంటాడు.

== తారాగణం ==
పంక్తి 52:

=== నటీనటుల ఎంపిక ===
పూలరంగడు టైటిల్ నాగేశ్వరరావు ఇమేజిని దృష్టిలో పెట్టుకుని పెట్టారు, ఆ టైటిల్ పెట్టాకే దానికి అనుగుణంగా కథ రాశారు. మొత్తానికి అలా సినిమాలో టైటిల్ కన్నా ముందు నుంచే అక్కినేని నాగేశ్వరరావు కథానాయకునిగా నిర్ణయమైపోయినట్టన్న మాట. ఈ చిత్రంలో అక్కినేనికి [[చెల్లెలు|చెల్లెలుగా]] [[విజయనిర్మల]], [[బావ|బావగా]] [[శోభన్ బాబు]]లు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర కథానాయక [[జమున (నటి)|జమున]] అంతకు ముందు వచ్చిన దొంగరాముడు సినిమాలో అక్కినేనికి చెల్లెలుగా నటించింది. ఈ సినిమాకు ఆమెను అతనికి కథానాయకిగా ఎన్నిక చేసారు. [[గుమ్మడి వెంకటేశ్వరరావు]], [[చిత్తూరు నాగయ్య]], [[అల్లు రామలింగయ్య]] లాంటి కొంతమందిని తప్ప సినిమాలో కావలసిన అన్ని పాత్రలకు స్థానిక నాటక కళాకారులను తీసుకోవడం అప్పట్లో ఒక రికార్డు. ఇది అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరచిన సంఘటన కూడా.

== విడుదల ==
"https://te.wikipedia.org/wiki/పూల_రంగడు_(1967_సినిమా)" నుండి వెలికితీశారు