పువ్వుల లక్ష్మీకాంతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
1958లో హాస్యనటుడు [[రమణారెడ్డి (నటుడు)|రమణారెడ్డి]] లక్ష్మీకాంతమ్మను [[మద్రాసు]] రప్పించి నిర్మాత, దర్శకుడు కె.బి.తిలక్‌కు పరిచయం చేసి, [[అత్తా ఒకింటి కోడలే]] సినిమాలో హేమలత అత్తపాత్రకు రికమెండ్‌ చేశాడు. వయసుమళ్ళిన ప్రధాన పాత్రను ఈమె చేయగలదా? అని తిలక్‌ మొదట సందేహించాడు. ఫస్ట్‌షాట్‌ తర్వాత ఆమె నటనకు అబ్బురపడి తన ప్రతి సినిమాలో అవకాశమిస్తానని మాట ఇచ్చి ఉయ్యాల జంపాల, ఈడుజోడు చిత్రాలలో కూడా నటింపజేశాడు. సినీ నటిగా లక్ష్మీకాంతమ్మ, మాఇంటి మహాలక్ష్మి, దొంగల్లో దొర, అదృష్టజాతకుడు, [[సమాజంలో స్త్రీ]], [[భక్తపోతన]], [[ఉమ్మడి కుటుంబం]], మనుషులు- మట్టిబొమ్మలు, [[బాలరాజు కథ]] లాంటి 200 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించింది.
 
[[మూగమనసులు]] సినిమా ప్రారంభ సన్నివేశాలలో [[అక్కినేని]], [[జమున (నటి)|జమున]] పాత్రల మధ్య కామెడీ సృష్టించిన అవ్వపాత్రను ప్రేక్షకులు ఎన్నటికీ మర్చిపోరు. జ్వాలాద్వీపరహస్యం చిత్రంలో మంత్రగత్తెపాత్ర, అత్తాఒకింటి కోడలే చిత్రంలో హేమలత అత్తగా బుద్ధిచెప్పేపాత్ర ఈమెకు నటిగా ఎంతో పేరు తెచ్చిపెట్టింది.
 
== మరణం ==