ఉరుగ్వే: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 245:
మోంటేవీడియోకు సేవలు అందిస్తున్న " కరాస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును " లండన్-ఆధారిత పత్రిక ఫ్రాంటియర్ 27 వ ఎడిషన్లో ప్రపంచంలో అత్యుత్తమ నాలుగు విమానాశ్రయాలలో ఒకటిగా గుర్తించింది. ఈ విమానాశ్రయం సంవత్సరానికి 4.5 మిలియన్ వినియోగదారులకు ప్రయాణసౌకర్యం అందిస్తుంది.<ref name="airport"/> ప్లునా ఉరుగ్వే జెండా క్యారియర్, కరాస్కోలో ప్రధాన కార్యాలయం ఉంది.<ref>"[http://www.espectador.com/1v4_contenido.php?id=131484&sts=1 Pluna: reunión de conciliación entre el Estado y Leadgate] {{Webarchive|url=https://web.archive.org/web/20130821024221/http://www.espectador.com/1v4_contenido.php?id=131484&sts=1 |date=2013-08-21 }}." ''[[Espectador.com]]''. 8 September 2009. Retrieved 9 July 2010. "La reunión estaba fijada en la sede de Pluna en Carrasco,"</ref><ref>"[http://flypluna.com/cat/en/offices-and-call-centre-41.html Offices and call centre] {{Webarchive|url=https://web.archive.org/web/20120722142114/http://flypluna.com/cat/en/offices-and-call-centre-41.html |date=2012-07-22 }}." PLUNA. Retrieved 13 May 2010.</ref> పుంటా డెల్ ఎస్టే నుండి 15 కిలోమీటర్ల (9.3 మైళ్ళు) దూరంలో ఉన్న లగున డెల్ సాస్ విమానాశ్రయం 1997 లో పునఃనిర్మించబడింది, ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా రన్‌వేలు పునరుద్ధరించబడ్డాయి.<ref name="urxxi-log"/>
 
ఉరుగ్వే రైలు రవాణా, నిర్వహణకు " ది అడ్మినిస్ట్రేషన్ డీ ఫెర్రోకార్ర్రిలెస్ డెల్ ఎస్టెడో " అనే స్వయంప్రతిపత్తి కలిగిన ఏజెంసీ సంస్థ బాధ్యత వహిస్తుంది. ఉరుగ్వే రైల్ రోడ్ నెట్వర్క్ సుమారు 1,200 కిలోమీటర్లు (750 మైళ్ళు) కార్యాచరణ రైల్ మార్గాన్ని కలిగి ఉంది.<ref name=CIA/> 1947 వరకు దాదాపు 90% రైల్రోడ్ వ్యవస్థ బ్రిటిష్ సొంతంగా ఉంది.<ref name="ur-rw">{{cite web|url=http://www.olauruguay.com/2010/03/14/uruguay%E2%80%99s-railroad-makes-a-comeback|title=Uruguay's Railroad Makes a Comeback|publisher=Ola Uruguay Real Estate and Investments|accessdate=25 February 2011|website=|archive-date=29 మార్చి 2010|archive-url=https://web.archive.org/web/20100329064902/http://www.olauruguay.com/2010/03/14/uruguay%E2%80%99s-railroad-makes-a-comeback|url-status=dead}}</ref> 1949 లో ప్రభుత్వం రైల్వేలను ఎలెక్ట్రానిక్ ట్రామ్‌లు, మాంటవిడియో వాటర్ వర్క్స్ కంపెనీతో పాటు జాతీయీకరణ చేసింది.<ref name="ur-rw"/> అయినప్పటికీ 1985 లో సూచించిన "నేషనల్ ట్రాన్స్పోర్ట్ ప్లాన్" అనుసరించి ఏర్పాటు చేయబడిన ప్యాసింజర్ రైళ్లు రిపేరు, నిర్వహించడానికి చాలా ఖరీదైనవిగా ఉండేది.<ref name="ur-rw"/> సరుకు రవాణా రైళ్లు 120 టన్నుల కంటే ఎక్కువ లోడ్లు రవాణా చేస్తుంటాయి.కాని ప్రయాణీకులకు బస్సు రవాణా ఆర్థికంగా అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయంగా మారింది.<ref name="ur-rw"/> చివరి ప్రయాణీకుల రైలు 1988 జనవరి 2 న మోంటెవీడియోలోకి ప్రవేశించింది.<ref name="ur-rw"/>
 
సర్ఫేస్డ్ రోడ్ల దేశంలోని ఇతర పట్టణ కేంద్రాలకు మాంటవిడీయోకు సరిహద్దు, పొరుగు నగరాలకు దారితీసే ప్రధాన రహదారులను అనుసంధానిస్తుంది. అనేక పేవ్మెంటు రహిత రహదారులు పొలాలను, చిన్న పట్టణాలను అనుసంధానిస్తాయి. మెర్కోసుర్ (సదరన్ కామన్ మార్కెట్) 1990 లలో ఏర్పడినప్పటి నుండి ఓవర్ ల్యాండ్ ట్రేడ్ గణనీయంగా పెరిగింది. దేశం దేశీయ సరుకు రవాణా, ప్రయాణీకుల సేవ చాలావరకు రైలు కంటే రహదారి మార్గంలోనే సాధ్యమౌతూ ఉంది.
"https://te.wikipedia.org/wiki/ఉరుగ్వే" నుండి వెలికితీశారు