ఎం.ఎఫ్. హుసేన్: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 50:
భారత్ లో అత్యధిక పారితోషకం తీసుకున్న కళాకారుడిగా పేరుగాంచాడు. ఈ మధ్యన జరిగిన [[:en:Christie's|క్రిస్టీ]] యొక్క వేలంలో 20 లక్షల అమెరికన్ డాలర్లు లభ్యమయ్యాయి.<ref>[http://www.rediff.com/news/2008/mar/21mf.htm]</ref>
 
ఇతను కొన్ని సినిమాలనూ నిర్మించాడు, ''[[:en:Gaja Gamini|గజగామిని]]'' (మాధురీ దీక్షిత్ (నటి)).<ref name="muse">{{cite web|title=santabanta.com|work=The work of the muse|url=http://www.santabanta.com/wallpapers/biographyasp?catid=404|dateformat=dmy|accessdate=12 December 2006}}{{Dead link|date=ఫిబ్రవరి 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ''[[:en:Meenaxi: A Tale of Three Cities|మీనాక్షి: ఎ టేల్ ఆఫ్ త్రీ సిటీజ్]]'' (తాబు (నటి)). ఇతడి "స్వీయచరిత్ర" (autobiography) ''"ద మేకింగ్ ఆఫ్ ద పెయింటర్"''.<ref>[http://www.indiafm.com/features/2006/08/22/1460/index.html IndiaFM News Bureau, [[August 22]], [[2006]] - 09:00 IST] {{Webarchive|url=https://web.archive.org/web/20070930222543/http://www.indiafm.com/features/2006/08/22/1460/index.html |date=2007-09-30 }}; [http://www.tehelka.com/story_main18.asp?filename=Va062406vanityfair.asp Counterfeit artist] {{Webarchive|url=https://web.archive.org/web/20061111213303/http://www.tehelka.com/story_main18.asp?filename=Va062406vanityfair.asp |date=2006-11-11 }}</ref>
 
[[:en:Peabody Essex Museum|పీబాడి ఎస్సెక్స్ మ్యూజియం]] (PEM) (అ.సం.రా. మసాచుసెట్స్) లో, 2006 నవంబరు 4 నుండి 2007 జూన్ 3 వరకు, హుసేన్ "మహాభారత" పై గీచిన పెయింటింగ్ లు ప్రదర్శింపబడ్డాయి.
"https://te.wikipedia.org/wiki/ఎం.ఎఫ్._హుసేన్" నుండి వెలికితీశారు