నెమలి: కూర్పుల మధ్య తేడాలు

Peahen on Saint Thomas, United States Virgin Islands.jpg on Commons
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 22:
'''నెమలి''' ([[ఆంగ్లం]] : Peacock) [[భారత దేశం|భారత]] దేశ జాతీయ పక్షి. నెమలిని చూడంగానే మనకు కొట్టొచ్చినట్లు కనబడేది వాటి అందమయిన ఈకలు. మగ నెమలికి మాత్రమే ఇటువంటి పొడవాటి ఈకలు ఉంటాయి.
 
[[మహాభారతం]]లో [[శ్రీ కృష్ణుడు|శ్రీకృష్ణుడు]] ఎప్పుడూ ఒక నెమలి ఈకను తన తలలో అలంకారంగా ధరించేవాడు. అంతేకాదు, [[శివుడు|పరమశివుని]] కుమారుడయిన [[సుభ్రమణ్యుడు]] నెమలిని తన వాహనంగా ఉపయోగిస్తాడు. నెమలి పించాలను సరకసలో వాడుతారు.
 
== ఆహారం ==
"https://te.wikipedia.org/wiki/నెమలి" నుండి వెలికితీశారు