శ్రీకృష్ణార్జున యుద్ధము: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 22:
 
==సంక్షిప్త చిత్ర కథ==
[[గయుడు]] అనే గంధర్వుడు పుష్పకవిమానంలో వెళ్తూ తను నములుతున్న తాంబూలాన్ని భూమి మీదకు ఉమ్ముతాడు. అది సంధ్యావందనం చేస్తూ అర్ఘ్యమిస్తున్న శ్రీకృష్ణుని దోసిలిలో పడుతుంది. దానితో ఆగ్రహించిన [[శ్రీ కృష్ణుడు|కృష్ణుడు]] గయుణ్ణి సంహరిస్తానని శపథం చేస్తాడు. దానితో భీతిల్లిన గయుడు [[నారదుడు|నారదుని]] సలహామీద, అసలు విషయం చెప్పకుండా [[అర్జునుడు|అర్జునుడి]] శరణు పొందుతాడు. తరువాత విషయం తెలిసిన తరువాత కూడా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అర్జునుడు శ్రీకృష్ణుడితో పోరాడటం ఇందులోని కథాంశం.
 
==పాత్రలు-పాత్రధారులు==