సుభద్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: కృష్ణుడుకృష్ణుడు
 
పంక్తి 8:
 
==సుభద్ర అర్జునల పరిచయం==
[[బలరాముడు]] సుభద్రని [[దుర్యోధనుడు|ధుర్యోధనుడి]]కి ఇచ్చి వివాహం చేయాలని మనసులో నిశ్చయించుకొంటాడు. ఇలా ఉండగా అర్జునుడు తాను చేసిన అపచారానికి ఒక ఏడాది పాటు యతీశ్వర అవతారములో పల్లెలు, పట్టణాలు తిరుగుతుంటాడు. ఇలా తిరుగుతూ ఒకసారి యతీశ్వర వేషంలోనే మధుర నగరం చేరుకోంటాడు. పట్టణానికి యతీశ్వరుడు వచ్చాడని తెలుసుకొని సుభద్ర తన పరివారంలో అర్జునుడి చూడడానికి వెళ్ళుతుంది. సుభద్రని చూసిన [[అర్జునుడు]] ఆమె చూసి ఆమెని వివాహాం చేసుకోవాలను కొంటాడు. దానికి [[శ్రీ కృష్ణుడు|కృష్ణుడు]] సాయపడి ఆమెను అతడి సేవలకు వినియోగించి పరస్పర ప్రేమ కలిగే అవకాశం కల్పించి వారి వివాహం జరిపిస్తాడు
 
==మూలాలు==
 
 
{{మహాభారతం}}
"https://te.wikipedia.org/wiki/సుభద్ర" నుండి వెలికితీశారు